CBA OMR Model, Instructions Class Room Based Assessment
క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్) పరీక్ష పూర్తి సమాచారం
CBA పరీక్షల్లో 1-3తరగతులకు , 4-8 తరగతులకు పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.
OMR ను BLUE/BLACK 🖊️పెన్ను తో మాత్రమే బబుల్ చేయాలి.
1,2,3 తరగతుల పిల్లలు సమాధానాలను వారి ప్రశ్నపత్రంలోనే "☑️టిక్ " చేసి గుర్తించాలి, తదుపరి 1,2,3 తరగతులను భోదించే ఆ టీచర్ ముందుగా పిల్లల ప్రశ్నపత్ర0లోని ప్రశ్నలను చదివి వినిపించాలి.తదుపరి విద్యార్థి "☑️టిక్ " సమాధానాలను చూసి OMR షీట్ లో ఆ టీచర్ బబుల్ చేయాలి.
4 నుండి 8 తరగతుల పిల్లలు ప్రశ్నపత్రంలో సరైన సమాధానం ☑️ చేసి సమాధానం వ్రాయాలి. తదుపరి ఆ విద్యార్ధి మాత్రమే OMR షీట్ లో బబుల్ చేయాలి.
రోజువారీ పరీక్ష అనంతరం (1 to 8 class) ప్రశ్నకు విద్యార్ధి సమాధానం రాయక పోతే, ఉపాధ్యాయుడే OMR లో ఆ ప్రశ్న వద్ద E కి బబుల్ చేయాలి.
పరీక్ష నిర్వహణకు ముందే ప్రతి ఒక్క విద్యార్థి ఓఎంఆర్ షీట్ లో ఉన్న వివరాలు ఒకసారి ఉపాధ్యాయులు ధ్రువీకరించుకొనవలెను. తరువాతే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
ఏదేని OMR షీట్ పాడయితే, BUFFER OMR షీట్ లు MEO ఆఫీస్ వారు అందజేస్తారు.
వాటి యందు టీచర్ MANNUAL గా విద్యార్ధి వివరాలు వ్రాయాలి. ఆ తదుపరి బబుల్ చేయాలి.
ప్రతిరోజు పరీక్ష అనంతరము తిరిగి OMR, ప్రశ్నాపత్రములు తీసుకోవలెను.
విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రములను పరీక్ష నిర్వహించిన పిదప ఉపాధ్యాయులు పాఠశాలలో భద్రపరచుకొనవలెను వాటిని govt వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగామూల్యాంకనం చేయాలి.
ప్రతి రోజు నిర్వహించే సబ్జెక్టు సంభందించిన భాగం లో మాత్రమే bubbling చేసేటట్లు సూచనలు ఇవ్వాలి.ఎందుకనగా మొదటగా ఇంగ్లీష్ సబ్జెక్టు bubbling ఇచ్చారు. కానీ మొదటి పరీక్ష తెలుగు ఉన్నది.
ఒకే OMR sheet లో అన్ని సబ్జెక్టులు (ప్రైమరీ 4 సబ్జెక్ట్స్ )కలసి ఉన్నవి.ప్రతి రోజూ పరీక్ష అనంతరం వాటిని జాగ్రత్త గా ఉంచాలి.మరుసటి రోజు కూడా వాటినే ఉపయోగించాలి.
విద్యార్థులు అన్ని పరీక్షలు ఆబ్సెంట్ అయితే ఓఎంఆర్ షీట్ పంపించవలసిన అవసరం లేదు.
విద్యార్థి ఒక పరీక్ష మాత్రమే రాసినా కూడా PRESENT గా భావించి అతని యొక్క ఓఎంఆర్ షీట్ పంపించవలెను.
మన పాఠశాలలో పేర్లు తొలగించబడిన విద్యార్థులు యొక్క OMR sheets పంపించనవసరం లేదు.
కొత్తగా చేరిన విద్యార్థులకు బఫర్ OMR sheets ఉపయోగించాలి.వారి వివరాలు అందులో రాయాలి
ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాపీ చేయించ కూడదు. విద్యార్థులు రాసినటువంటి సమాధానం మాత్రమే బబ్లింగ్ చేయించేటట్లు చూడవలెను.
ప్రతి తరగతికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఒక ప్యాకెట్ లో భద్రపరిచి వాటిపైన అటెండెన్స్ సీట్ ఉంచవలెను.
ఈ సూచనలు పాటించి ఈపరీక్షలను విజయవంతం చేయగలరు
CBA OMR Model, Instructions Class Room Based Assessment 2022 AP Classroom Based Assessment (CBA) for classes I to VIII, Formative assessment 1 for classes IX & X How to conduct CBA FA 1 Assessment 2022-2023 in school level for 1st class to 8th classes only for Govt Schools Students not for Private school students.
CBA OMR Model, Instructions Class Room Based Assessment
CBA BLUE PRINT
Annexure 1
The blue print and structure for the proposed CBA for classes 1 to 8 is as follows:
Blueprint Creation:
Blueprint is the framework that is prepared ahead of assessment tool developed to ensure the scientific design of the tool development. The purpose of the blueprint design is to make sure that the assessments meet their objectives.
Type of questions:
Multiple-Choice Questions (MCQs):
An MCQ will contain a question stem with two to four logically framed options. The wrong options will help in the identification of students' misconceptions. Students will need to pick one option among the choices given, as the correct answer. MCQs have the following advantages:
They help test a wide variety of skills, from knowledge of facts to application and inference.
They help in pinpointing common errors made by students.
Free Response Questions (FRs):
These are open ended questions where students will write their own responses without any restrictions. These questions can include
Fill in the blanks: Easy to construct
Very short answers: Help test the writing skills of the students effectively
Short Answers: Tested to check writing and sentence creation skills of students, or to test the understanding or defnition of a particular concept
Long Answers: When asked in Language, ofer students an opportunity to demonstrate their thinking ability, creativity and writing skills.
In Mathematics, such questions help the teachers understand the thought process of a student based on the method the student uses to arrive at an answer, thereby, gauging the knowledge and understanding of a concept
MUA Balance:
Question characteristics Based on the amount of mental input and the kind of operational processing required at student level, questions can be characterized into three categories
1. Mechanical: Mechanical questions are the question types that the child is familiar with and might have seen in his/her textbooks.
2. Understanding: Understanding questions would technically require conceptual knowledge and would have an added level/step of problem-solving to get to the answer.
3.Application: Application type questions are questions testing the application of a concept in a real-life situation.
These are also questions which require multiple level operations to be performed and making connections between various concepts/skills. They are basically higher-order thinking questions. For the subject of language, any question which requires the student to make a sentence on their own using application of word knowledge and grammar is put under application
MUA paper balance
Classes 1-2
All subjects: 50%-25%-25%
Classes 3-8
Telugu and Hindi: 40%-40%-20%
English: 30%-40%-30%
Science, Social, Mathematics: 30%-40%-30%
Depending on the topics being tested, there might be ± 5% variation in the MUA balance in the test papers. If the concepts are more understanding and application based we have given more weightage to understanding and application-based questions
Difficulty level:
Every paper created has a difficulty level between 48%-50%. The questions used in the paper have been tested previously in diferent examinations and the performance data of students on these questions is collected. The average of the performance data of all the questions being used in the paper helps in determining its difficulty level.
Test Development
Paper Creation and Review:
The papers have been created considering the blueprint and the question division is as follows:
MCQ and FR division:
Classes 1-2: MCQs - 10 FRs: 2-5
All the questions for classes 1-2 will be read aloud by the teachers
Classes 3-8: MCQs - 15 FRs: 2-5
Class 3, there will be 4-5 components in the paper that will have to be read aloud.
In Classes 4-5, language papers, there will be 1 read aloud component.
AP FA 1, CBA Syllabus, time table 2022 Download
COMMENTS