Jobs In RBI: BE/B.Techతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (BRBNMPL/Company) అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు RBI అధికారిక వెబ్సైఅర్హతలు..
అసిస్టెంట్ అండ్ డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్): BE/బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి మొత్తంగా కనీసం 60% మార్కులతో ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో సమానమైన పూర్తి సమయం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.ట్ rbi.org.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సమర్పిణకు చివరి తేదీ అక్టోబర్ 8, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత, వయోపరిమితి తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మొత్తం పోస్టుల సంఖ్య 17
అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్): పూర్తి సమయం BE/B.Tech సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి మొత్తంగా కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. BE/B.Tech ఉత్తీర్ణత సాధించిన తర్వాత ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్): అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే CA కోర్సు ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే CMA కోర్సు ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.వయో పరిమితి.. అభ్యర్థులు డిప్యూటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టల కోసం దరఖాస్తులు చేసే వారి వయస్సులు ఇలా ఉండాలి.
డిప్యూటీ మేనేజర్ - 37 సంవత్సరాలు దాటొద్దు
అసిస్టెంట్ మేనేజర్ - 31 సంవత్సరాలు.
అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్ - 45 నుండి 52 సంవత్సరాలు మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు.. జనరల్ , ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ.. అసిస్టెంట్ అండ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్-లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూకు పిలిచి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
RBI Recruitment 2022: Bharatiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL/Company) has released a notification for recruitment to the post of Assistant Manager and Deputy Manager. The vacancies are available at its Presses at Mysuru in Karnataka, Salboni in West Bengal, and its Corporate Office in Bengaluru or for any other office that may be opened in the future. Candidates can apply offline on or before 08 October 2022. Click here to Join Telegram study group →
Bharatiya Reserve Bank Note Mudran Private Ltd is a wholly owned subsidiary of Reserve Bank of India which is under the jurisdiction of Ministry of finance of the Government of India. It mints Indian bank notes. It was established in 1995 to address the demand of bank notes and coins.
Important Dates
Last Date of Application Submission: 08 October 2022
RBI BRBNMPL Vacancy Details
Post Vacancy
Deputy Manager – Environmental Engineering Background 1
Assistant Manager – Environmental Engineering Background 1
Assistant Manager – Civil Engineering Background 5
Assistant Manager – Finance & Accounts Background 6
Assistant Manager (Security) 4
Application Fees
300/- for all
No fee is payable by SC/ST/PWD/ Women /Ex Servicemen and Staff candidates
RBI Recruitment 2022 Eligibility Criteria
BRBNMPL Educational Qualification
Deputy Manager – Full-time B.E. / B. Tech. in Environmental Engineering or equivalent full time Engineering Degree in Environmental Science with a minimum of 60% marks in aggregate from a Government recognized University / Institute. Candidates who have passed post graduate degree with specialization in any field of Environmental Science/ Environmental Engineering from Government recognized University / Institute after passing Engineering Degree with a minimum of 60% marks in aggregate will be given preference.Post Qualification experience of 7 years.
Assistant Manager – Full-time B.E. / B. Tech. in relevant engineering or equivalent full time Engineering Degree with a minimum of 60% marks in aggregate from a Government recognized University / Institute. Candidates who have passed post graduate degree with specialization in Engineering from a Government recognized University / Institute after passing Engineering Degree with a minimum of 60% marks in aggregate will be given preference.Post Qualification experience of 2 years.
Assistant Manager Finance and Accounts – Should have passed Final Examination of CA Course conducted by Institute of Chartered Accountants of India and completed the period of articled training as prescribed by ICAI. Or Should have passed Final Examination of CMA course conducted by Institute of Cost Accountants of India. Post Qualification experience of 1 year in Finance and Accounts department of a reputed Production / manufacturing unit.
Assistant Manager (Security) – The candidate should be an Ex-Junior Commissioned Officer (JCO) with a minimum of 10 years of service as JCO in EME/Signals branch of Indian Army or equivalent rank in Indian Air force/ Indian Navy from Technical Branch OR Ex – JCOs of Indian Army or equivalent rank in Indian Air force/ Indian Navy having 10 years of service as JCO in other branches having obtained technical diploma OR Ex -JCOs of Indian Army or equivalent rank in Indian Air force/ Indian Navy with a minimum of 10 years of service as JCO and served in NSG.
BRBNMPL Age Limit :
DM – 37 years
AM – 31 years
AM Security Officer – 45 to 52 years
Selection Process
The Selection will be made through Interviews of eligible short-listed candidates.
How to Apply for RBI BRBNMPL Recruitment 2022?
Eligible and interested candidates can send the application in the prescribed format. Duly filled-in application with Bank Pay Order / DD, mark sheets, certificates, testimonials etc. should be sent in a cover superscribed “Application for the post of ………, Post Code …..” vide Advt. No. 2/ 2022 to The CFO cum CS, Bharatiya Reserve Bank Note Mudran Private Limited No.3 & 4, I Stage, I Phase, B.T.M.Layout, Bannerghatta Road Post Box No. 2924, D.R. College P.O., Bengaluru – 560 029.
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLICATION FORMS CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS