Talakona History : తలకోన జలపాతం విశేషాలు 2022

SHARE:

 తలకోన జలపాతం విశేషాలు

Talakona History : భారతదేశంలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఒకటి. దట్టమైన అరణ్యంలో చుట్టూ  కొండల మధ్య  ఈ జలపాతం ఉంటుంది.చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.

                       talakona history talakona history in telugu talakona history and culture talakona history about talakona history and history a talakona history in telugu a talakona history in hindi talakona history book talakona history book in telugu talakona history book in telugu pdf talakona history book pdf b talakona history in telugu b talakona history in telugu pdf b talakona history in hindi talakona history channel talakona history club talakona history camp talakona history class talakona history census c talakona history in telugu c talakona history in telugu pdf c talakona history in hindi talakona history details in telugu talakona history details talakona history day talakona history date talakona history data d talakona history in telugu d talakona history in telugu pdf talakona history english talakona history essay in telugu talakona history explain in telugu e talakona history in telugu talakona history facts talakona history facts in telugu talakona history from telugu f talakona history in telugu f talakona history in hindi f talakona history in telugu pdf talakona history google talakona history ghantasala talakona history google map talakona history group talakona history guru g talakona history in telugu g talakona history in telugu pdf talakona history hindi talakona history history in telugu talakona history history talakona history hyderabad talakona history historical places h talakona history in telugu h talakona history in hindi h talakona history in telugu pdf i talakona history in telugu talakona history jobs talakona history jaipur talakona history jagratha talakona history jagan mohan reddy j talakona history in telugu j talakona history in telugu pdf j talakona history in hindi j talakona history pdf talakona history kannada talakona history kannada pdf talakona history ka talakona history kannada movie talakona history kannada pdf download k talakona history in telugu k talakona history in hindi k talakona history in telugu pdf talakona history list talakona history lyrics talakona history list in telugu talakona history lyrics in telugu talakona history latest l talakona history in telugu l talakona history in hindi l talakona history in telugu pdf talakona history matter in telugu talakona history map talakona history matter talakona history malayalam talakona history museum m talakona history in telugu m talakona history in hindi m talakona history in telugu pdf talakona history name talakona history names in telugu talakona history news talakona history notes n talakona history in telugu n talakona history in hindi n talakona history in telugu pdf talakona history of telugu talakona history of telangana talakona history of andhra pradesh talakona history of india talakona history of o talakona history in telugu o talakona history in hindi talakona history pdf talakona history places talakona history point talakona history pdf in telugu talakona history ppt p talakona history in telugu p talakona history in hindi p talakona history in telugu pdf talakona history quora talakona history quiz talakona history questions and answers talakona history quotes in telugu talakona history quotes q talakona history in telugu q talakona history in hindi talakona history rate talakona history route map talakona history report talakona history route r talakona history in telugu r talakona history in telugu pdf r talakona history pdf talakona history story in telugu talakona history section talakona history story talakona history site talakona history society s talakona history in telugu talakona history telugu talakona history telugu lo talakona history telugu pdf talakona history upsc talakona history uses in telugu talakona history update talakona history uses talakona history upsc in telugu u talakona history in telugu u talakona history in hindi talakona history videos talakona history videos in telugu v talakona history in telugu v talakona history in telugu pdf v talakona history in hindi talakona waterfalls history w talakona history in telugu w talakona history in telugu pdf talakona history xavier x talakona history in telugu x talakona history in hindi talakona history youtube talakona history year talakona history youtube channel talakona history zone talakona history zomato talakona history zoology talakona history zoological park z talakona history in telugu z talakona history in telugu pdf talakona history 05 talakona history 007 talakona history 001 talakona history 002 talakona history 005 0 talakona history in telugu 0 talakona history in hindi 1 talakona history in telugu 1 talakona history in hindi 1 talakona history in telugu pdf talakona history 2021 talakona history 2022 talakona history 2020 2 talakona history in telugu 2 talakona history in hindi talakona history 3rd class 3 talakona history in telugu 3 talakona history in hindi talakona history 4th class talakona history 40 4 talakona history in telugu 4 talakona history in hindi talakona history 5 points talakona history 5th class talakona history 50 5 talakona history telugu talakona history 6th class 6 talakona history in telugu 6 talakona history in hindi talakona history 7th class 7 talakona history in telugu 7 talakona history in telugu pdf talakona history 8th class 8 talakona history in telugu 8 talakona history in hindi talakona history 9th class 9 talakona history in telugu 9 talakona history in hindi

తలకొన అనే పేరు ఎలా వచ్చింది:

 పూర్వ కాలంలో కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలుస్తూ అక్కడే నిద్రపోయేవాడని చెపుతారు. అలా పడుకునే సమయంలో ఆయన తల భాగం కొండకు ఆనించి పడుకుకునేవారని అందుకే దీనికి తలకోన అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెపుతోంది. ఈ జలపాతాన్ని శిరోద్రోణం అనికూడా పిలుస్తారు. ఎంతో రమణీయంగా కనువిందు చేసే జలపాతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో యెత్తైన జలపాతంగా పెరు గాంచింది. నిత్యం పర్యాటకులతో కల కల లాడే ఈ తలకోన ప్రాంతంలో మరెన్నో మనకు తెలియని అందాలు దాగి ఉన్నాయి.

తలకోన ప్రాంతం నుంచి కొండ అంచుల్లో దట్టమైన అడవి గుండా దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే  తలకోన జలపాతం చేరుకోవచ్చు. ఈ జలపాతంం చుట్టూ దట్టమైన అడవి, ఎత్తయిన కొండలు ఉంటాయి. ప్రకృతి మధ్య ఉన్న ఈ జలపాతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

60 మీటర్ల ఎత్తునుండి ఈ జలపాతం జాలువారుతుంది.

తలకోన ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రదేశాలు

1. తలకొన ప్రదేశంలో ఉన్న శివాలయం : 

తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న శివుడు సిద్దేశ్వరుని రూపాన కొలువై ఉన్నదని ఇక్కడివారు నమ్ముతారు. ఈ ఆలయాన్ని 1811 సంవత్సరం లో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించడాని స్థానికులు చెపుతారు.

2.నెలకోన అనబడే ప్రదేశం :

ఆలయానికి అతిసమీపంలోనే దట్టమైన కొండల మధ్య ఒక వాగు ప్రవహిస్తుంటుంది.  ఇందులో ప్రవహించే నీరు చాలా చల్లగా మరియు స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహం వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ నీరు మనకు కనబడనంత ఎత్తు నుంచి జాలు వారుతుంది. ఈ ప్రదేశంలో అనేక ఔషధ లక్షణాలున్న మొక్కలను మనం గుర్తించవచ్చు.

తలకోన గురించి మరి కొన్ని ముఖ్య  విషయాలు

తలకోనలో ఉన్న వృక్ష సంపద :

  1. ఈ ప్రాంతంలో ఉన్న  దట్టమైన అడవులలో  పెరిగే వృక్ష సంపద, అనేక వనమూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లోని  వృక్షాలు  వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో ఇక్కడి వృక్షాలు సూర్యరశ్మిని అందుకోవడానికి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్ర చందనం వంటి ఈ ప్రాంతంలోనే పెరుగుతాయి. అడవిలో ప్రధానంగా అడవి కోళ్లు, నెమళ్ళు, ఎలుగుబంట్లు, దేవంగు పిల్లి, దుప్పులు, ఎలుగుబంట్లు, ఏనుగులు మొదలైన జంతువులు కూడా ఉంటాయి.
  2. తలకోన జలపాతం పై నుండి కొంత దూరంలో పాపనాసం అనే తీర్థం ఉంది. ఇక్కడ గిల్లి తీగ అనే తీగ ఉంది. ఈ తీగలు కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వీటి కాయలు  చింతకాయలు లాగా ఉండి వాటికంటే పొడవుగా పెరుగుతాయి. ఈ తీగలను, వాటి కాయలను మరియు వాటి గింజలను మందులుగా వాడుతారు.
  3. తలకోన వాటర్ ఫాల్స్ వెళ్లే దారిలో రామ,లక్ష్మణుల మామిడి చెట్లు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామ,లక్ష్మణ వృక్షాలు అని పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై తిరగడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు అక్కడి వచ్చే భక్తుల నమ్మకం.
  4. తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిధి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కోసం ఫోన్ చేసి రిజెర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే శాకాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అటవీశాఖ అందిస్తుంది.

తలకోన ఎలా వెళ్లాలో తెలుసుకుందాం

తలకోనకు తిరుపతి నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు.తిరుపతి నుండి 49 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. తిరుపతి బస్టాండ్ నుంచి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకొనకు బుస్సు సౌకర్యం ఉంది. సాయంత్రం 4:30 తర్వాత జలపాతం చూడటానికి అనుమతి ఉండదు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,57,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,22,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,697,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1004,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,209,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1532,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,82,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,21,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: Talakona History : తలకోన జలపాతం విశేషాలు 2022
Talakona History : తలకోన జలపాతం విశేషాలు 2022
talakona history talakona history in telugu talakona history and culture talakona history about talakona history and history a talakona history in tel
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirKE6SzchxZ0Q1I5MoqiOmE4ChrxMkkpk9mXihYGjWzwFYD2T83gaVE5pWX0HYDGCK9py-NrLToHplvQhSooVwLFQRBEnimj4UoZYbhHps_n5Dmy4MrNsrn9A0m6KPgirdjzPUg2mvooALtQzr480_XwMGMp4YTf0Mjvfk8_2CA-A_9qCNOYPwzyvbYQ/w400-h400/WhatsApp%20Image%202022-05-11%20at%2010.20.20%20AM.jpeg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirKE6SzchxZ0Q1I5MoqiOmE4ChrxMkkpk9mXihYGjWzwFYD2T83gaVE5pWX0HYDGCK9py-NrLToHplvQhSooVwLFQRBEnimj4UoZYbhHps_n5Dmy4MrNsrn9A0m6KPgirdjzPUg2mvooALtQzr480_XwMGMp4YTf0Mjvfk8_2CA-A_9qCNOYPwzyvbYQ/s72-w400-c-h400/WhatsApp%20Image%202022-05-11%20at%2010.20.20%20AM.jpeg
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/talakona-history-2022.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/talakona-history-2022.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content