(March 1) Mary Kom Biography (Boxer, Politician) @2022

SHARE:

మేరీకోమ్ బయోగ్రఫీ 
(బాక్సర్)

మేరీ కోమ్ బయోగ్రఫీ | Mary Kom Biography

(March 1) Mary Kom Biography  (Boxer, Politician) @2022

మణిపూర్ రాష్ట్రంలో…

Mary Kom Biography in Telugu: మేరీ కోమ్ 1983 మార్చి 1న మణిపూర్ రాష్ట్రంలోని ఒక మారుమూల పల్లెటూరు అయినా కంగతేయి అనే గ్రామంలో జన్మించింది జన్మించింది.ఈమె చిన్నప్పుడు ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారులకు భారత సైన్యానికి మధ్య తీవ్రమైన యుద్ధాలు జరిగేవి.

దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు కటిక పేదరికం తో జీవించేవారు. ఒక పూట తిండి కోసం ఎన్నో కష్టాలు పడేవారు. ఆ కొండ కోనల్లో ఆట పాటలు ఆకలి లేని భయాన్ని అంతగా గుర్తు చేసేవి కావు. స్కూల్ రోజుల నుం డే మేరీకోమ్ ఆటపాటల్లో ఎప్పుడూ ముందు ఉండేది.

రన్నింగ్ రేస్ లలో…

అలా పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించేది. మొదట్లో ఎక్కువగా రన్నింగ్ రేస్ లలో పాల్గొనేది. మరికొద్ది రోజులు జాబ్ జావొలిన్ ప్రాక్టీస్ చేసింది. 1998లో బ్యాంక్యాక్ ఆసియా క్రీడలో పాల్గొని మణిపూర్కు చెందిన డింకో సింగ్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అతడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది బాక్సింగ్ లోకి వచ్చారు. వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు.

అప్పుడే హైస్కూల్ చదువు కోసం మేరీ కోమ్ ఇంఫల్ కు వెళ్ళింది.అక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు మేరీ కోమ్ కు బాక్సింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి బాక్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టింది.ఈమె అమ్మా నాన్న మాత్రం బాక్సింగ్ అబ్బాయిల క్రీడా మొహం మీద దెబ్బలు తగిలితే నీకు పెళ్లి ఎలా అవుతుంది అని బాక్సింగ్ వద్దన్నారు.

రాష్ట్రస్థాయిలో …..

కానీ మేరీ కోమ్ కు బాక్సింగ్ పై వున్న ఇంట్రెస్ట్ నన్ను గమనించి తరువాత ఈమెనూ బాగా ప్రోత్సహించారు. మేరీకోమ్ కు ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నాడు. మేరీ కోమ్ ఏ ఇంట్లో అందరికన్నా పెద్ద.ఈమె చిన్నప్పుడు ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉండేది. ఆటలు రాష్ట్రస్థాయిలో ఆడడం వల్ల,  స్పోర్ట్స్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని ఈమె అమ్మానాన్నలు బాగా ప్రోత్సహించేవారు.

తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్టుతో కొద్దిరోజుల్లోనే బాక్సింగ్ లో తన స్కిల్స్ డెవలప్ చేసుకుంది. అప్పట్లో తినడానికి సరైన తిండి లేకున్నా కానీ బండరాళ్ళను చెట్లను కొడుతూ తన చేతుల్ని పదును పెట్టుకుంది. 2000 సంవత్సరం నుంచి రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో పాల్గొని ఎన్నో అవార్డులు సాధించింది.

హైట్ తక్కువగా ఉండడం వల్ల….

ఆ పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు బస్ చార్జీల కోసం కూడా పైసలు ఉండేవి కావు. అప్పట్లో ఈమెను స్పాన్సర్ చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఢిల్లీలోని బాక్సింగ్ కమిటీ అప్పుడప్పుడు కొంత డబ్బు అందిస్తూ మేరీ కోమ్ కు ఆ సరదా నిలిచేది. హైట్ తక్కువగా ఉండడం వల్ల ఈమె చాలా సార్లు బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళేది.

ఎందుకంటే ఈమె కంటే పొడుగ్గా ఉన్న వారితో తల పడుతున్నప్పుడు బాగా ఇబ్బంది పడేది. తర్వాత తనను తాను మోటివేట్ చేసుకొని బాక్సింగ్ లో తన స్కిల్స్ మరింత డెవలప్ చేసుకుంది. తర్వాత లెఫ్ట్ హుక్స్, స్ట్రెయిట్ కట్స్ లను తన ఆయుధాలుగా మలుచుకొని ప్రత్యర్థులను మట్టికరిపించేది. ప్రత్యర్థి ఎంత ఎత్తు ఉన్నాగాని కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగి వారిని ఓడించేది.

2001 మహిళా బాక్సింగ్….

2001 మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్లో మేరీ కోమ్ సిల్వర్ మెడల్ సాధించింది. అప్పటి నుంచి coachలకు ఈమె పై మంచి నమ్మకం ఏర్పడింది. ఈమె  శిక్షణా సమయాన్ని మరికొంత పెంచి, కఠినమైన శిక్షణ ఇచ్చేవారు. కోచ్ లా అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ, ప్రత్యర్థి పై విరుచుకుపడేది.

2002 వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించింది. తర్వాత అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొని అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ సాధిస్తూ వచ్చింది. మేరీ కోమ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడినప్పటికీ వీరి కుటుంబ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండేది. టోర్నమెంట్ లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక ఎవరు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తూ ఉండేది.

పోలీసు డిపార్ట్మెంట్లో…

2002లో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను మేరీ కోమ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డిపార్ట్మెంట్లో si గా ఉద్యోగం ఇచ్చింది. ప్రపంచ చాంపియన్ కు ఆ ఉద్యోగం ఇచ్చినందుకు బాధపడాలో, లేక కుటుంబ పోషణకు ఒక ఆసరా దొరికినందుకు సంతోష పడాలో తెలియని పరిస్థితిలో మేరికోమ్ ఉండేది.

ఆ ఎస్సై ఉద్యోగంలో చేరితే ఆటకు చాలా దూరం కావాల్సి వస్తుంది. అందుకే   ఇంటి దగ్గరే ఉండి మహిళలకు బాక్సింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంటిదగ్గర మహిళలకు బాక్సింగ్ లో శిక్షణ ఇస్తూనే, బాక్సింగ్ లో తన స్కిల్స్ను కూడా మరోవైపు డవలప్ చేసుకుంటూ వచ్చింది.

వరల్డ్ చాంపియన్షిప్లో….

మహిళలకు శిక్షణ ఇవ్వడం వల్ల అక్కడ ఫీజుగా వసూలు చేసే కొంత డబ్బు విరి కుటుంబ అవసరాలను కొంతవరకు తీర్చింది. స్పాన్సర్ లు లేక చాలా ఆర్థిక ఇబ్బందుల్లో  మేరీ కోమ్ ఉండేది. 2005లో 46 కేజీల విభాగంలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో మరోసారి గోల్డ్ మెడల్ సాధించింది. అందుకుగాను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మేరీ కొం కు ఆర్థిక సహాయం కింద ఒక చెక్కును అందజేసింది.

కానీ ఆ చెక్ ఈమె చేతికి వచ్చే సరికె ఎక్స్పైర్ అయిపోయింది. బాక్సింగ్ రింగ్ లోకి దిగిన ప్రతిసారి ఈమె అమ్మానాన్న దేవుని ప్రార్థించే వారు. అంతే కాదు బరిలో దిగినప్పుడు ప్రత్యర్థి విసిరే పంచల్ ల నుండి  జాగ్రత్తగా కాపాడుకోవాలి అని, బలహీన ప్రత్యర్థి మీద విరుచుకు పడవద్దని ఈమె అమ్మ నాన్న  చెప్పేవారు.

వివాహం…

2005లో ఓన్లోర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతడు మేరీ కోమ్ బాక్సింగ్ కు ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. పైగా అతడు ఎన్నో జాగ్రత్తలు చెప్పే వాడు. సమాజం పట్ల ఇతడికి మంచి అవగాహన ఉంది.సమాజం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు.

స్వతహాగా మేరీ కోమ్ భర్త ఒక ఫుట్బాల్ ఆటగాడు. అందుకే అతడు మేరీ కోమ్ బాక్సింగ్ కు ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. అప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలు పెళ్లి చేసుకోవడంతో అవన్నీ దూరం అయిపోయాయి. భర్త ఇచ్చిన సహకారంతో 2006 లోనూ ప్రపంచ చాంపియన్షిప్ను గెలిచింది.

ఇద్దరు కవల పిల్లలు….

ఈసారి ఇ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మేరీ కోమ్ కోసం ఒక ఇల్లు మంజూరు చేసింది. అంతేకాదు సిఐ ఉద్యోగం గౌరవించింది. ఐటీ నిపుణుడు అయినా సబీర్ భాటియా ఏడాదిపాటు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద మేరీ కోమ్ కుటుంబానికి అందించాడు. అంతలోనే మేరీకోమ్ కు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. సిజేరియన్ జరిగింది. దాంతో బాక్సింగ్ కు రెండు సంవత్సరాల కాలం పాటు దూరం అయింది.

ఇక మేరీకోమ్ రింగులో కి దిగడం కష్టమే అని చాలామంది అనుకున్నారు. కానీ మేరీ కోమ్ మళ్లీ రింగు లోకి వస్తాను అని పూర్తి కాన్ఫిడెన్స్తో ఉంది. పిల్లలకు రెండు సంవత్సరాలు వచ్చాక, మళ్లీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది. ఆలా 2008లో ఏషియన్ చాంపియన్ షిప్ లో పాల్గొని ఓడిపోయింది.

వరల్డ్ చాంపియన్షిప్లో….

ఆ ఓటమితో ఈమేలో కసి మరింత పెరిగింది. తర్వాత ప్రతిరోజు గంటల కొద్దీ కష్టపడి తన స్కిల్స్ను పెంచుకుంది. తరువాత అదే సంవత్సరం వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. ఆ విజయాన్ని తన పిల్లలకు అంకితం ఇచ్చింది. ఇక సమస్యలు ఏమీ లేవు, పిల్లల బాధ్యత ఇంటి బాధ్యత నేను చూసుకుంటాను, నువ్వు బాక్సింగ్ పై పోస్ట్ చెయ్, అని ఈమె భర్త బాగా ప్రోత్సహించాడు.

భర్త ఇచ్చిన సపోర్టుతో వరుసగా ఛాంపియన్షిప్లో గేలుస్తూ వచ్చింది. ప్రతి బాక్సర్ కు ఒలంపిక్ లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించాలని ఉంటుంది. అయితే ఒలంపిక్ లో మహిళలకు సంబంధించిన బాక్సింగ్ ఉండేది కాదు. ఒలంపిక్ లో మహిళల బాక్సింగ్ చేర్చాలని, అందులో తాను గోల్డ్ మెడల్స్ సాధించాలని మేరీకోమ్ కలలు కంటూ ఉండేది. అనుకున్నట్టుగానే 2012లో మహిళల బాక్సింగ్ ను ఒలంపిక్ లో  చేర్చారు.

ఒలింపిక్స్…..

2012 ఒలింపిక్స్ కోసం మేరీ కోమ్ నలభై ఎనిమిది కేజీల విభాగంలో ప్రాక్టీస్ చేసింది. అయితే ఆ ఒలంపిక్ లో నలభై ఎనిమిది కేజీల విభాగంలో లేకపోవడం వల్ల, యాభై ఒక్క కేజీల విభాగంలో పోటీ పడింది. దీనివల్ల 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ వరకు వెళ్లి,  మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఒలంపిక్ లో మేరీ కోమ్ bronze medal నీ గెలవడంతో, ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. 2013లో మేరీ కోమ్ మరో కొడుకు జన్మనిచ్చింది.

బాక్సింగ్ ఫౌండేషన్

2006లో ఇంఫాల్ లో మేరీ కోమ్ రీజనల్ బాక్సింగ్ ఫౌండేషన్ స్థాపించింది. ఈమె దగ్గర కోచింగ్ తీసుకున్నా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇవి బాక్సింగ్ అకాడమీ లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. కొంత మంది అమ్మాయిలను తన ఇంట్లోనే ఉంచుకుంటూ, భోజన వసతిని కల్పిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో వారికి ఉచితంగా బాక్సింగ్ కిట్ లను అందించింది. డిఎస్పీ హోదాలో ఈమెకు వచ్చే పూర్తి సాలరీ నీ, ఈ బాక్సింగ్ ఫౌండేషన్ కోసమే ఖర్చు పెడుతుంది. ఇది గమనించి ఇండియన్ ఆర్మీ  జిమ్ సామాగ్రిని మేరీ కోమ్  కు ఉచితంగా అందించింది.

ఉమెన్స్ వరల్డ్…..

మొత్తం ఆరు సార్లు ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచింది. ఐదుసార్లు ఏసియన్ ఉమెన్ ఛాంపియన్షిప్ను గెలిచింది.

పద్మ విభూషణ్…..

మేరీ కోమ్ బాక్సింగ్ లో సాధించిన విజయాలకు గాను 2003లో అర్జున అవార్డును, 2006లో పద్మశ్రీ అవార్డును, 2009లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును, 2013లో పద్మభూషణ్ అవార్డును, 2020 లో పద్మ విభూషణ్ అవార్డును గెలుచుకుంది. ఇవి కాక మరెన్నో అవార్డులను మేరీ కోమ్ సొంతం చేసుకుంది.

మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా 2013లో unbreakable అనే పుస్తకం , 2014లో మేరీకోమ్ అనే సినిమా వచ్చింది.

Mary Kom Biography
(Boxer, Politician)

A sportswoman who has made India proud with her glorious achievements, Mary Kom is a boxer—the only Indian woman boxer who managed to qualify for the 2012 Summer Olympics where she also won a Bronze Medal. A five-time world amateur boxing champion, she is surprisingly serene and philosophical about all her achievements. Named as Mangte Chungneijang at birth, she chose the name “Mary” as she entered the world of professional sports as it was easier to pronounce. Born into a poor family she began helping her parents by working in the fields while still very young. As a school girl she used to play a variety of sports—hockey, football, and athletics—but surprisingly not boxing! When the Manipuri boxer Dingko Singh won a gold at the Asian Games in 1998, the girl was inspired to take up boxing. Still taking up a sport considered “masculine” by social standards was no easy task for the young tribal girl. But Mary was not someone to be discouraged, and traveled to Imphal to train in athletics. Today her success is for all to see! Of course, there is more to Mary Kom than just professional success—she also teaches boxing to underprivileged youngsters for free.

mary kom mc mary kom mary kom husband mary kom age mary kom family mary kom story mary kom photo mary kom images mary kom cast mary kom movie mary kom plays which game mary kom awards mary kom actor mary kom achievement mary kom awards and titles mary kom age in 2021 mary kom awards list mary kom academy mary kom autobiography book mary kom article about mary kom achievements of mary kom about mary kom in hindi about mary kom in telugu at what age mary kom started boxing about mary kom in tamil about mary kom essay about mary kom biography in english about mary kom movie mary kom biography mary kom biography in hindi mary kom biography in english mary kom birthday mary kom boxing academy mary kom brand ambassador mary kom book mary kom box office collection mary kom belongs to mary kom belongs to which game biography of mary kom biography of mary kom in english boxing tokyo olympics mary kom biography of mary kom in hindi boxing champion mary kom is from bio sketch of mary kom boxing mary kom olympics 2021 boxing mary kom live boxing mary kom movie birthday of mary kom mary kom children mary kom coach mary kom coach name mary kom childhood mary kom country mary kom cast and crew mary kom coach photo mary kom conclusion mary kom cartoon mc mary kom full form mc mary kom brand ambassador mc mary kom photo mc mary kom book coach of mary kom mc mary kom ka pura naam mc mary kom kaun hai mc mary kom sports mary kom date of birth mary kom drawing mary kom director mary kom daughter mary kom dialogue mary kom dress mary kom dob mary kom documentary mary kom diet mary kom drawing easy did mary kom won an olympic medal download mary kom movie did mary kom win 2021 olympics download songs of mary kom did mary kom won an olympic medal 2021 did mary kom won drawing of mary kom download mp3 songs of mary kom diet of mary kom mary kom education mary kom essay mary kom essay in hindi mary kom english mary kom easy drawing mary kom email id mary kom earnings mary kom educational qualification mary kom education interests and inspiring personality mary kom events essay on mary kom essay on mary kom in hindi education of mary kom explain the story of mary kom and onler essay on mary kom 500 words essay on mary kom in telugu early achievements of mary kom what was mary kom's exceptional achievement short essay on mary kom in english mary kom film mary kom full name mary kom father mary kom from mary kom famous for mary kom full name in hindi mary kom family photo mary kom first coach mary kom full movie dailymotion part-1 full name of mary kom facts about mary kom film mary kom full movie mary kom full name of mary kom pronunciation fact file of mary kom family of mary kom four achievements of mary kom few lines about mary kom in hindi film review of mary kom mary kom game mary kom game name mary kom google drive mary kom gold medals mary kom govt job mary kom gold mary kom gold medal in olympics 2012 mary kom got which award mary kom gk questions mary kom gujarati google drive mary kom full movie mari wife mari kom gujarati natak gold medals won by mary kom games mary kom olympic games tokyo 2020 mary kom how many gold medals won by mary kom which game mary kom play olympic games tokyo mary kom olympic games tokyo 2021 mary kom titles given to mary kom mary kom height mary kom history mary kom husband name mary kom hindi mary kom house mary kom herbalife mary kom hometown mary kom hero mary kom hindi movie has mary kom won olympic medal how did mary kom lose weight husband of mary kom hindi movie mary kom how mary kom lost 2 kg how did mary kom spent her childhood how to download mary kom movie how to pronounce mangte chungneijang mary kom height of mary kom mary kom in hindi mary kom is associated with which sports mary kom information in urdu mary kom is famous for mary kom is associated with which game mary kom is from mary kom is a boxer mary kom instagram mary kom inspiration information about mary kom images of mary kom is mary kom retired index of mary kom is mary kom qualified for tokyo olympics interview of mary kom information about mary kom in hindi ingrit valencia vs mary kom interview questions for mary kom introduction of mary kom mary kom job mary kom jiocinema mary kom journey mary kom jersey number mary kom jivan parichay mary kom jeevan parichay mary kom japan olympics mary kom japan olympics 2021 mary kom jukebox mary kom current job jio cinema mary kom jaby koay mary kom mary kom full movie jio cinema mary kom songs download mr jatt mary kom ka jeevan parichay mary kom ke bare mein jankari mary kom ki jivani mary kom ke bare mein mary kom kids mary kom kaun hai mary kom kis rajya ki hai mary kom kon hai mary kom kaha ki hai mary kom ka photo mary kom ka pura naam mary kom kis state ki hai mary kom kya hai mary kom achievements mary kom quotes mary kom life story mary kom lifestyle mary kom last match mary kom life story in hindi mary kom life mary kom live mary kom lesson mary kom life history in english mary kom lines mary kom life story in english lin laishram mary kom life of mary kom latest news about mary kom lines on mary kom lines on mary kom in hindi long essay on mary kom last match of mary kom lifestyle of mary kom live match of mary kom life lessons from mary kom mary kom movie cast mary kom medals mary kom matter in english mary kom matter in telugu mary kom movie review mary kom movie hit or flop mary kom marriage mary kom movie collection mary kom movie full mc mary kom olympics 2021 mangte chungneijang mary kom pronunciation mc mary kom match mary kom net worth mary kom nickname mary kom name mary kom name in hindi mary kom native place mary kom net worth in rupees mary kom never say die mary kom news mary kom never say die pdf mary kom never say die questions and answers net worth of mary kom nainai mary kom next match of mary kom nickname of mary kom nicola adams vs mary kom news on mary kom name of the coach of mary kom for boxing netflix mary kom news about mary kom boxing note on mary kom mary kom olympic medals mary kom olympics 2021 mary kom ott mary kom online watch mary kom olympic medals 2021 mary kom online mary kom occupation mary kom olympics 2016 mary kom on netflix mary kom olympics 2020 olympics 2021 mary kom olympics mary kom olympics india mary kom olympics 2020 mary kom olympics 2021 mary kom schedule olympics 2020 mary kom match olympic boxing mary kom olympic live mary kom online mary kom movie mary kom picture mary kom personal life mary kom pronunciation mary kom pic mary kom political party mary kom play mary kom padma vibhushan mary kom paragraph priyanka chopra mary kom picture of mary kom pic of mary kom ppt on mary kom paragraph on mary kom profile of mary kom priyanka chopra mary kom training padma vibhushan mary kom priyanka mary kom priyanka chopra movie mary kom mary kom questions and answers mary kom questions and answers class 6 mary kom quotes in hindi mary kom quotes in english mary kom qualities mary kom qualification mary kom quiz mary kom questions mary kom quiz questions and answers qualities of mary kom quotes by mary kom queen of boxing mary kom quiz on mary kom questions on mary kom questions to ask mary kom why was mary kom named the queen of boxing mary kom real name mary kom religion mary kom related to which game mary kom release date mary kom retirement mary kom rajya sabha mary kom review mary kom related to which sports mary kom rating mary kom rajya sabha party rahul and rima interviewed mary kom for rio olympics mary kom real mary kom review of mary kom movie rio olympics 2016 mary kom ring dress mary kom result of mary kom match today live ranking of mary kom real mary kom photo role model mary kom mary kom state mary kom sports name mary kom star cast mary kom struggle story mary kom sons mary kom speech mary kom sketch mary kom shekhawat mary kom story in hindi story of mary kom short note on mary kom speech on mary kom struggle of mary kom success story of mary kom songs of mary kom saudebaazi mary kom lyrics short biography of mary kom short essay on mary kom in hindi songs of mary kom mp3 download mary kom twitter mary kom trainer mary kom trailer mary kom titles mary kom thoughts mary kom twins mary kom training mary kom tokyo olympics mary kom tokyo olympics 2020 mary kom teaches boxing to tokyo olympics mary kom tokyo olympics 2021 mary kom today mary kom boxing tokyo olympics mary kom boxing tokyo olympics 2020 mary kom tokyo olympics 2021 mary kom match tokyo olympics mc mary kom tokyo olympic mary kom match tokyo olympics 2021 mary kom schedule tokyo olympics india mary kom mary kom unbreakable mary kom upcoming match mary kom update mary kom unknown facts mary kom match update mary kom autobiography unbreakable mary kom olympic update mary kom live update mary kom latest update unbeatable super mom mary kom english workshop unbreakable mary kom unbreakable mary kom question answer unbreakable mary kom summary unbeatable super mom mary kom questions and answers unbeatable super mom mary kom summary unbreakable mary kom quotes unbreakable autobiography of mary kom unknown facts about mary kom unbeatable super mom mary kom chit chat mary kom video mary kom village mary kom village name mary kom video song download mary kom vs germany mary kom vishe mahiti mary kom village in marathi mary kom vs sasha mary kom vs hernandez mary kom vs miguel hernandez vishal dadlani salaam india (mary kom) valencia victoria vs mary kom valencia vs mary kom vivek bindra mary kom video on mary kom valencia mary kom mary kom full movie online voot mary kom movie vs reality mary kom wikipedia mary kom which state mary kom which player mary kom which game player mary kom weight loss mary kom was born in mary kom which game mary kom wikipedia in hindi mary kom watch online mary kom was born in which state who is mary kom write four achievements of mary kom which state does mary kom belong to who is mary kom husband who is the coach of mary kom who is mary kom in hindi when is mary kom next match what is the name of mary kom husband when is mary kom match what is the story of mary kom mary kom young mary kom youtube mary kom youtube full movie mary kom birth year birth place mary kom film youtube youtube mary kom songs mary kom yaş mary kom yorum mary kom kaç yaşında youtube mary kom full movie are you proud of sportswoman like mary kom why chhote lal yadav mary kom in which year mary kom won olympic medal mary kom ziddi dil mary kom ziddi dil lyrics mary kom zodiac sign mary kom nikhat zareen mary kom full movie zee5 mary kom zwiastun mary kom 1st world championship mary kom 10 lines in hindi mary kom 1080p mary kom 1st international win mary kom class 10 mary kom lost 2kg in 1 hour mary kom essay in english 100 words 123mkv mary kom 10 lines on mary kom in hindi 10 interview questions for mary kom 10 facts about mary kom 11th english mary kom paragraph 11th mary kom paragraph mary kom round of 16 mary kom lose 2kg in 1 hour mary kom full movie part 1 mary kom 2012 olympics mary kom 2008 final match mary kom 2014 mary kom 2020 olympics mary kom 2022 mary kom 2021 olympics mary kom 2012 mary kom 2006 mary kom 2 kg in 4 hours mary kom 2020 olympics medal 2016 rio olympics boxing mary kom 2016 rio olympics mary kom 2016 rio olympics india mary kom 2021 olympics mary kom 2020 olympics mary kom 2014 bollywood movie mary kom mary kom 320kbps songs download 3.5 unbeatable super mom mary kom mary kom 4th world championship mary kom reduce 2kg in 4 hours mary kom lost 2kg in 4 hrs mary nam komo 4 news mary nam komo 4 5 qualities of mary kom 5 lines on mary kom in hindi 5 points about mary kom bio sketch of mary kom in 500 words mary kom 6 times world champion mary kom 6th gold medal unbreakable mary kom class 8

Birthday: March 1, 1983 (Pisces)

Born In: Kangathei, Manipur, India

Nick Name: Magnificent Mary

Also Known As: Mangte Chungneijang Mary Kom

Age: 39 Years, 39 Year Old Females

Spouse/Ex-: K (Karung) Onkholer Kom

Father: Mangte Tonpa Kom

Mother: Mangte Akham Kom

Children: Khupneivar Kom, Prince Chungthanglen Kom, Rechungvar Kom

Height: 5'2" (157 cm), 5'2" Females

Awards: Arjuna Award (2003)

Rajiv Gandhi Khel Ratna Award (2009)

Padma Shree (2010)

Padma Bhushan (2013)

Childhood & Early Life :

She was born in Kangathei, Manipur, India Mangte Tonpa Kom and Mangte Akham Kom who were poor farm laborers. She was named Mangte Chungneijang at birth which means “prosperous” in her local dialect. However, she would use the name Mary in her professional career for ease of pronunciation.

She was the eldest of four siblings and had to work hard from a young age to fend for her family. She not only went to school to study, but also took care of her younger siblings and worked in the fields with her parents to help them.

She first went to Loktak Christian Model High School where she studied up to class VI standard before moving on to St. Xavier Catholic School. However, she quit studies before completing schooling.

Even as a student she displayed a keen interest in athletics and used to participate in sports like football. Funnily though, she never took part in boxing as a student.

In 1998, boxer Dingko Singh won a Gold at the Asian Games and made his motherland proud. This incident inspired her to take up boxing. However, the very task of taking up this sport became a challenge for her as her parents felt boxing was too masculine for a young girl.

Undaunted by the opposition, Mary traveled to Imphal and requested the coach, M. Narjit Singh at Manipur State Boxing to train her. She was passionate about the sport and was a quick learner; she would often practice till late in the night even after the others had left.

Career :

Her first career win came in 2000 when she won the Best Boxer Award at the First State Level Invitation at the women’s boxing championship in Manipur. After that she proceeded to win the gold in the Seventh East India Women’s Boxing Championship held in West Bengal.

A prolific sportswoman who demonstrated a relentless passion for the game, she won a total of five National Championships from 2000 to 2005.

Between 2001 and 2006, she won the AIBA world boxing championship thrice in 2002, 2005 and 2006, and came second in 2001.

In 2008, she participated at the Asian Women’s Boxing Championship in India where she won a silver medal. The same year she boxed at the AIBA Women’s World Boxing Championship in China where she earned the Gold medal—her fourth successive gold medal at the championship.

The coming years were also very productive for the gritty young lady. She went to Vietnam from where she returned with a gold medal at the 2009 Asian Indoor Games.

In Kazakhstan Mary won the gold medal at the Asian Women’s Boxing Championship in 2010. Then she proceeded to Barbados to register a career milestone—her fifth consecutive gold at the AIBA Women's World Boxing Championship.

A petite woman, she competed in the 51 kg class in the 2010 Asian Games and won a bronze medal. Again at the Asian Women’s Boxing Championship in Mongolia in 2012 she participated in the same weight category and won the gold.

In 2012, women’s boxing featured as an Olympic sport in the Summer Olympics in London for the first time. Mary did succeed in securing a place at the events and won a bronze medal.

In 2014 Asian Games, held in Incheon, South Korea, she won a Gold Medal in Flyweight category.

Awards & Achievements :

She is best known for being a five time World Amateur Boxing Champion, a feat that definitely makes her one of the best ever women boxers world has ever produced.

Mary Kom was decorated with the Padma Shri, India's fourth highest civilian honour in 2010 for her contributions to sports.

She was honored with the Padma Bhushan—the third highest civilian award in India—in 2013 for her wonderful achievements in the field of sports.

She won a Gold Medal in Flyweight category in 2014 Incheon Asian Games.

Personal Life & Legacy :

She met K Onler Kom in 2001 when she was at New Delhi on her way to National Games in Punjab. The young man was highly impressed by Mary’s grit and ambitions. The couple dated for four years before tying the knot in 2005. They have been blessed with three sons.

Her much awaited autobiography, ‘Unbreakable’ which chronicles all her life’s struggles and how she rose above them, was released by Harper Collins in 2013.

Trivia :

The famous Indian actor Priyanka Chopra plays this sports woman in a Bollywood movie based on her life.

Top 10 Facts You Did Not Know About Mary Kom :

  1. Mary Kom is a high school dropout though she later on finished her schooling through alternative ways and even completed her graduation.
  2. Her biggest inspiration was Dingko Singh who won the gold medal in boxing in 1998 Asian Games.
  3. As a young girl she faced vehement opposition from her parents regarding her choice of a career as a boxer.
  4. She is the only Indian female boxer to qualify for, and win a medal in the Olympics.
  5. Mary is the only female boxer to win a medal in six consecutive world championships.
  6. She is the first Indian woman boxer to win a gold medal in the Asian Games.
  7. She, along with Sanjay and Harshit Jain, bore the Queen's Baton in the opening ceremony run in the stadium for the 2010 Commonwealth Games of Delhi.
  8. Mary Kom is the first amateur athlete to win the Padma Bhushan.
  9. She is the first amateur to surpass several professional athletes in India in earnings, endorsements and awards.
  10. She is a supporter of animal rights, and has been associated with animal rights organization, PETA India. 

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,35,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,22,Biography,144,Business ideas,55,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,21,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,103,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,692,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,33,FLN,1,Gate exam,2,General information,1001,GO,78,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,38,Health,207,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,127,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1524,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,13,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,80,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,8,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,20,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,252,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,8,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: (March 1) Mary Kom Biography (Boxer, Politician) @2022
(March 1) Mary Kom Biography (Boxer, Politician) @2022
mary kom mc mary kom mary kom husband mary kom age mary kom family mary kom story mary kom photo mary kom images mary kom cast mary kom movie mary kom
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHU3i1QQV3qzlFAy6uwfPOFgsic02ffpSAUCo-vDm6TMGWZ5jjzTc4n-YVjTAlmaI73dGLxzWK-GKuSJBM1SDOz7wuGODj5BSocjnPl-T8DcFHJjypklDjwOtafHChQOC0SOzeOzaiuG2rIGVP0ZK40BYWFw7AItiMLOvyi1rKXRLOQxHjj74ZqA6rw8nq/w400-h335/IMG_20240301_062013.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHU3i1QQV3qzlFAy6uwfPOFgsic02ffpSAUCo-vDm6TMGWZ5jjzTc4n-YVjTAlmaI73dGLxzWK-GKuSJBM1SDOz7wuGODj5BSocjnPl-T8DcFHJjypklDjwOtafHChQOC0SOzeOzaiuG2rIGVP0ZK40BYWFw7AItiMLOvyi1rKXRLOQxHjj74ZqA6rw8nq/s72-w400-c-h335/IMG_20240301_062013.jpg
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/mary-kom-biography-boxer-politician-2022.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/mary-kom-biography-boxer-politician-2022.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content