How to block ATM / Debit cards online ...? : ఏటీఎం/ డెబిట్ కార్డులను ఆన్లైన్లో ఎలా బ్లాక్ చేయాలి...?2022@APTeachers

SHARE:

 ఏటీఎం/ డెబిట్ కార్డులను ఆన్లైన్లో ఎలా బ్లాక్ చేయాలి...?

How to block ATM / Debit cards online ...? : బ్యాంకులు జారీచేసే డెబిట్ కార్డులు సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు ఉపయోగిస్తున్నప్పటికీ ఆన్లైన్ లావాదేవీలకు కూడా ఇదే డెబిట్ కార్డును ఉపయోగించి ఏవైనా సరకులు కొనొచ్చు. అనేక సేవలకు ఇందులో నుంచి డబ్బు చెల్లించొచ్చు. వస్తువులను ఆన్లైన్లో బుక్ చేయవచ్చు. అయితే, ఈ కార్డు వేరే వారికి చిక్కినప్పుడు లేదా హ్యాకర్లు కార్డును హ్యాక్ చేసి అనధికారిక ఆన్లైన్ లావాదేవీలకు కూడా వీటిని ఉపయోగించొచ్చు. 

                        atm card how to block sbi atm card sbi atm card sbi atm card apply sbi atm card application form online atm card number atm card apply online atm card apply atm card amc sbi atm card block how to activate sbi atm card how to use atm card how to insert atm card how to block atm card post office atm card pnb bank atm card activation sbi atm card tracking atm card holder online atm card apply sbi atm card apply online bank of baroda atm card how to activate atm card sbi online atm card apply application for atm card sbi atm card pin generation atm card tracking how to unblock the sbi atm card sbi atm card block number sbi atm card apply form how to unblock sbi atm card atm card missing letter sbi atm card online apply canara bank atm card new sbi atm card atm card amc means how to activate canara bank atm card sbi atm card activation canara bank atm card apply online sbi atm card activate sbi atm card status cvv in atm card sbi atm card tracking by account number hdfc atm card application for new atm card how to apply atm card in sbi online sbi atm card apply canara bank new atm card activation online union bank of india new atm card apply online bank of baroda new atm card apply online atm card size cvv number in atm card how to use atm card first time pnb atm card atm card photo pnb atm card activation what is cvv in atm card atm card apply letter is debit card and atm card same atm card online apply atm card cvv number paytm atm card sbi atm card tracking speed post how to activate pnb atm card indian bank atm card www.onlinesbi.com atm card service union bank atm card canara bank atm card apply form online indian bank atm card apply axis bank atm card atm card details how to block pnb atm card sbi atm card application form atm card is debit or credit card punjab national bank atm card customer care types of atm card in sbi sbi atm card helpline apply atm card online block sbi atm card how to unblock atm card bank of india new atm card apply online bank of india atm card new atm card application sbi atm card block toll free number atm card block atm card application how to activate atm card sbi new atm card apply how to apply for atm card in sbi how to activate new atm card how to activate blocked atm card atm card application form sbi new atm card apply online atm card apply sbi new atm card sbi online password reset using atm card sbi atm card activation online pnb atm card application form online sbi atm card services how to apply sbi atm card online debit atm card amc

షాపింగ్ చేసి డెబిట్ కార్డును దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అనధికార, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. అయితే వెంటనే డెబిట్ కార్డ్ను బ్లాక్ చేయడం ద్వారా తదుపరి జరగబోయే ఆర్థిక నష్టాన్ని ఆపొచ్చు. డెబిట్, ఏటీఎం కార్డులో ఏదైనా అనధికారిక లావాదేవీ మీ దృష్టికి వస్తే, కార్డు పొగొట్టుకున్న వెంటనే మొబైల్ యాప్ ద్వారా లేదా కస్టమర్ కేర్ను సంప్రదించడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేయమని బ్యాంక్కు మెసేజ్ పెట్టడం గానీ అభ్యర్థించడం గానీ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏటీఎం/డెబిట్ కార్డ్ను బ్లాక్ చేయొచ్చు.*

ఎస్బీఐ ఏటీఎం/డెబిట్ కార్డు పోయినప్పుడు బ్లాక్ చేసే విధానం...

1. వినియోగదారుడి పేరు/ఐడీ, పాస్వర్డ్తో నెట్ బ్యాంకింగ్కు లాగిన్ అవ్వండి.

2. ‘ఈ-సర్వీసెస్’ ట్యాబ్ కింద ఏటీఎం కార్డ్ సర్వీసెస్ - బ్లాక్ ఏటీఎం కార్డ్ ఆప్షన్ను ఎంచుకోండి.

3. ఏటీఎం/డెబిట్ కార్డ్ను బ్లాక్ చేయాల్సిన ఖాతాను ఎంచుకోండి.

4. తర్వాత బ్లాక్ చేసే కార్డు నంబర్ మొదటి 4, చివరి 4 అంకెలు స్క్రీన్పై కనిపిస్తాయి.

5. బ్లాక్ చేయాల్సిన కార్డును ఎంచుకుని, వివరాలను ధ్రువీకరించిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి.

6. తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ లేదా మెసేజ్ ద్వారా ఓటీపీ నమోదు చేసే మోడ్ను ఎంచుకోండి.

7. తదుపరి ఓటీపీ లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ను నమోదు చేసి కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయండి.*

8. ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తయిన తర్వాత ఒక నంబర్ స్క్రీన్పై వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ నంబర్ను నోట్ చేసుకోండి.

ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం/డెబిట్ కార్డును నెట్ బ్యాంకింగ్/ ఐ మొబైల్ ద్వారా బ్లాక్ చేసే విధానం...

1. యూజర్ ఐడీ, పాస్వర్డ్తో బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వండి.

2. మై అకౌంట్స్ ఆప్షన్కి వెళ్లండి.

3. బ్యాంకు ఖాతాను ఎంచుకోండి.

4. సర్వీస్ రిక్వెస్ట్స్ ఆప్షన్ కింద ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్య విషయాన్ని ఎంచుకోండి.

5. తర్వాత ఏటీఎం/డెబిట్ కార్డును బ్లాక్ చేయండి.

ఐసీఐసీఐ బ్యాంక్కు సంబంధించిన ఏటీఎం/డెబిట్ కార్డుని వినియోగదారుడు తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత అన్బ్లాక్ చేయవచ్చు. కార్డును శాశ్వతంగా బ్లాక్ చేసినట్టయితే, ఖాతాదారునికి కొత్త డెబిట్ కార్డును బ్యాంక్ జారీ చేస్తుంది. శాశ్వతంగా బ్లాక్ చేసిన కార్డు ఇప్పటికీ కార్డుదారుని అధీనంలో ఉన్నట్లయితే, వారు బ్లాక్ చేసిన కార్డును కత్తిరించాలని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

ఇదే విధంగా చాలా వరకు బ్యాంకులు ఇలా ఆన్లైన్లో కార్డు బ్లాక్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ ఏటీఎం/డెబిట్ కార్డులో ఏదైనా అనధికారిక లావాదేవీని కనుగొన్నా లేక పోగొట్టుకున్నా వెంటనే మొబైల్ యాప్ ద్వారా లేదా కస్టమర్ కేర్ను సంప్రదించడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేయాలని బ్యాంక్కు అభ్యర్థనను పంపించడం ద్వారా కార్డు దుర్వినియోగాన్ని, నష్టాన్ని ఆపొచ్చు.

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,2,ACCOUNT STATEMENT,1,Admissions,34,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,21,Biography,144,Business ideas,54,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,21,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,4,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,69,EDUCATIONAL INFO,99,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,667,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,32,FLN,1,Gate exam,2,General information,989,GO,77,Google form links,2,Google read along,1,Government Jobs,9,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,37,Health,184,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,122,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,8,Jee mains,4,Job,9,Jobs,1487,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,11,Latest Apps,9,Learn a word a day,8,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,2,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,13,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,76,SA- 1&2&3,1,SBI,12,Scholarship,62,school attendance,6,SCHOOL EDUCATION INFO,7,SchoolReadyness program,1,SCHOOLS INFO,7,schoolsinfo for APTeachers,94,Science and Technology,20,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,241,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,3,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,34,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,7,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,23,XTRA apps,1,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: How to block ATM / Debit cards online ...? : ఏటీఎం/ డెబిట్ కార్డులను ఆన్లైన్లో ఎలా బ్లాక్ చేయాలి...?2022@APTeachers
How to block ATM / Debit cards online ...? : ఏటీఎం/ డెబిట్ కార్డులను ఆన్లైన్లో ఎలా బ్లాక్ చేయాలి...?2022@APTeachers
atm card how to block sbi atm card sbi atm card sbi atm card apply sbi atm card application form online atm card number atm card apply online atm card
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinQ4pfZh5uVr9zU9WekUbyQ-8YBcqfeL1G3N1JzBsQQIFuiG60IhMLz_L6VPem_YrkKS5YWUJB8Lhw7vpQjpR1UCnQ5oIO9IGzYRjIzRnyVI1P9Yo5BbXs9fU9wSHMdwvZVZLOxvIz9v41UKRTYuDAXAtXMC0zGdtY2R89wPcaGQkArCfO10I4UmvTrQ/w400-h225/_How%20to%20block%20ATM%20%20Debit%20cards%20online%20...%20%20%E0%B0%8F%E0%B0%9F%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%20%E0%B0%A1%E0%B1%86%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE%20%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF...2022@APTeachers.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinQ4pfZh5uVr9zU9WekUbyQ-8YBcqfeL1G3N1JzBsQQIFuiG60IhMLz_L6VPem_YrkKS5YWUJB8Lhw7vpQjpR1UCnQ5oIO9IGzYRjIzRnyVI1P9Yo5BbXs9fU9wSHMdwvZVZLOxvIz9v41UKRTYuDAXAtXMC0zGdtY2R89wPcaGQkArCfO10I4UmvTrQ/s72-w400-c-h225/_How%20to%20block%20ATM%20%20Debit%20cards%20online%20...%20%20%E0%B0%8F%E0%B0%9F%E0%B1%80%E0%B0%8E%E0%B0%82%20%E0%B0%A1%E0%B1%86%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE%20%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF...2022@APTeachers.png
ApTeachers9
https://www.apteachers9.com/2022/05/how-to-block-atm-debit-cards-online.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/05/how-to-block-atm-debit-cards-online.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content