EBC Nestham - District Wise Abstract, Web Site Link, Mobile App
EBC Nestham - District Wise Abstract, Web Site Link, Mobile App : దేశంలో ఇప్పటి వరకు
ఎక్కడా లేని విధంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ,
వార్డు సచివాలయాల వ్యవస్థను
తెచ్చింది. అవినీతికి కానీ,
వివక్షతకు కానీ తావు
ఇవ్వకూడదని, పరిపాలన అన్నది
ప్రజలకు చేరువ కావాలన్న
ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర
ముఖ్యమంత్రి శ్రీ వై
యస్ జగన్ మోహన్
రెడ్డి గారు ఈ
సచివాలయ వ్యవస్థకు శ్రీకారం
చుట్టారు. గ్రామ,వార్డు
సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ
శాఖలకు సంబంధించి 500 సేవలు
అందుబాటులో ఉంటాయి.
అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రజల ప్రభుత్వం! ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం!!
EBC Nestham - Web Site
Link : Click Here
EBC Nestham - District
Wise Abstract : Click Here
EBC Nestham - Mobile App
Download Status :
Click Here
COMMENTS