సిరి ధాన్యాలు - కషాయాలు : : సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి 2022@APTeachers

 సిరి ధాన్యాలు - కషాయాలు : :  సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి

కొర్రలు:

సిరి ధాన్యాలు - కషాయాలు : :  సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి 2022@APTeachers  సిరి ధాన్యాలు ఉపయోగాలు సిరి ధాన్యాలు పేర్లు తృణధాన్యాలు రకాలు చిరుధాన్యాలు రకాలు అరికెలు ఉపయోగాలు చిరుధాన్యాలు pdf తృణ ధాన్యాలు కొర్రలు వండే విధానం doorstep banking services for senior citizens doorstep banking age limit doorstep banking login doorstep banking app doorstep banking registration doorstep banking atyati doorstep banking uco bank doorstep banking app download lpg subsidy check indane gas subsidy check indane gas subsidy amount lpg subsidy online lpg subsidy amount lpg subsidy check by mobile number hp gas subsidy check how much is the lpg subsidy amount 2021 Trains, Travel national digital library of india 40 se 40 crore pdf free download anjana reetoria book pdf ndli ndli club digital library pdf e library how to stop apps running in background android programmatically how to stop apps from running in the background on android how do i stop apps from automatically running on android? how to stop apps from running in the background windows 10 how to stop apps running in background samsung why do apps run in the background how to check apps running in background samsung how to stop apps from running in the background on iphone aadhar card pan card link status how to link aadhaar with pan card online step by step aadhar card pan card link apps incometaxindiaefiling link aadhar card income tax e-filing website pan aadhaar link status check by sms how to get aadhaar number from pan card unable to link aadhaar with pan whatsapp dp viewer app whatsapp profile picture how to check who viewed my whatsapp dp show whatsapp profile picture by number how to know who viewed my whatsapp profile picture 2021 gb whatsapp who viewed my profile how to know who viewed my whatsapp profile secretly how to know if someone is checking your whatsapp last seen epfo epf grievance status case disposed of meaning pf balance check number miss call uan login pf withdrawal complaint 7738299899 pf epf balance check sms epf passbook how to secure my fb account from hackers how to make your facebook account unhackable facebook account hacked how to secure my facebook account from being disabled how to protect facebook account from getting hacked 2020 how to secure facebook account with mobile secure your account facebook problem facebook protect settings e rupi app e rupi launch date e rupi full form e rupi upsc e rupi launched by how to buy e rupi e-rupi india e rupi npci paytm personal loan coming soon paytm personal loan details how to get 10,000 loan from paytm paytm personal loan eligibility how to foreclose paytm personal loan paytm 2 lakh loan interest rate paytm loan 20,000 paytm personal loan rate of interest new rules for driving licence 2021 rto approved driving school near me driving licence new rules 2021 in india can i get driving licence without learning license rto new rules for driving licence driving licence without driving test driving licence without test in india driving licence without test in hyderabad grain atm first grain atm in india india's first grain atm has been set up in operation blue freedom cryptogamic garden atm machine how to use atm how to check my husband whatsapp how to see who your boyfriend is messaging on whatsapp how to link someone whatsapp to mine how to check my whatsapp messages from another phone how to check my wife whatsapp without her phone how to monitor my wife calls and messages how to track someone on whatsapp without them knowing for free track whatsapp messages free how to increase net speed in mobile airtel how to make your data faster on android how to increase network speed in mobile secret code to increase internet speed why is my internet so slow on my android phone how to increase internet speed in mobile jio how to increase internet speed in samsung mobile how to make 4g faster on android sms spoofing free sms spoofing kali linux sms spoofing tool sms spoofing github sms spoofing app sms spoofing online spoof text from specific number sms spoofing kali linux 2021 ssup portal check aadhar update status aadhar self service update portal aadhaar update online e aadhar card download uidai aadhar update aadhar card link with mobile number aadhar card mobile number update how to increase battery life of mobile how to increase battery health android reasons for mobile battery draining fast how to extend battery life how do i stop my battery from draining so fast why is my samsung battery draining so fast code to make your phone battery last longer how to save battery while using mobile data what is the meaning of four color dots in newspaper what is the meaning of four colour dots in newspaper in telugu what is the meaning of four colour dots in newspaper in tamil cmyk dots on newspaper what is the meaning of four colour dots in newspaper in hindi newspaper symbol meaning newspaper color code use of colour in newspapers rbi new rules for online transactions 2021 cred secure your card as per rbi guidelines rbi circular on debit card 2021 rbi guidelines for credit card 2021 secure your card as per rbi guidelines charges rbi guidelines for debit card online transactions rbi guidelines for credit card payment recovery rbi guidelines for debit card transactions joker malware app list joker malware android what is joker malware joker virus apps list 2021 joker malware apk what does joker malware do joker malware github dangerous apps list 2021 uidai uidai.gov.in pvc card pvc aadhar card cash on delivery aadhar card pvc order pvc aadhar card online order link order aadhar card aadhar pvc card images resident.uidai.gov in how to know if someone freeze last seen on whatsapp why can't i see when someone is online on whatsapp will someone know if i check their last seen on whatsapp can you see if someone is online on whatsapp if you are not a contact how to check whatsapp last seen if hidden 2021 whatsapp last seen not showing for some contacts whatsapp last seen not working 2021 last seen in whatsapp forgot gmail password how to recover gmail password without phone number and recovery email 2021 gmail password recovery via sms gmail recovery google account recovery forgot password my gmail password google account recovery date of birth what are some ways to reduce emf radiation exposure of gadgets/devices in your home and environment how to reduce cell phone radiation how to reduce the risk of mobile phones how to reduce radiation in body how to avoid phone radiation while sleeping how to reduce radiation exposure in the home gadgets radiation cell phone radiation effects on human body google offered languages in india google for india google users in india 2021 how many languages in india google hinglish google pay split bill india xda google pay indian language list google meet participant limit 2022 google meet maximum participants free can we add more than 100 participants in google meet google meet 500 participants can google meet have 1,000 participants google meet participant limit 250 google meet maximum participants 2021 how to increase google meet limit aadhar card problem solution uidai enrol if not received aadhaar/enrolled before how many days it will take to get updated aadhar card by post aadhar card not received complaint how to get original aadhaar card by post download aadhar card check aadhar update status google innovations 2021 innovation at google case study google innovation examples google innovation projects 2020 why is google considered innovative google meet new features 2022 google latest innovation google new technology 2022 smartphone mistakes how to boost your phone for gaming book my gadget customer care number found apps with dangerous permissions phonepe dangerous apps in india what android apps are spyware gadgets now best mobile camera sensor list of apps banned by google play store list of apps removed from google play store 2021 list of apps removed from google play store 2020 google banned list list of apps removed from google play store 2022 best apps banned from play store apps removed from play store today list of apps removed from google play store 2019 how to retrieve money sent to wrong account how to get back money transferred to wrong account in sbi how to recover money, sent to a wrong number? how to reverse money back to your account how to recover money sent to a wrong number in phonepe wrong transaction complaint application for wrong transfer of money sent money to wrong account google pay google 2-step verification google 2-step verification off two-step verification gmail how to turn off 2-step verification without signing in two-step verification whatsapp google 2-step verification backup codes google authenticator google 2-step verification change phone what to check when buying a phone from someone questions to ask when buying a smartphone what to look for when buying a phone online things to consider before buying a smartphone quora 5 tips in buying a mobile phone important things to know about phones how to check second hand android phone is buying a second-hand phone safe whatsapp typing setting whatsapp typing style whatsapp typing status whatsapp typing keyboard whatsapp typing tricks hi google send a whatsapp message google send a message to dash on whatsapp google send to message what documents are required for address change in voter id card voter id card address change change of address in voter id card online how to transfer voter id card from one constituency to another voter id card address change application form 8a online voter id correction how to change address in voter id without proof how to change address in voter id after marriage whatsapp ban in india 2022 how to activate banned whatsapp number my whatsapp number is banned how to unbanned whatsapp ban in india 2021 is banned from using whatsapp whatsapp banned in india is banned from using whatsapp contact support for help why my whatsapp is banned cryptocurrency for beginners types of cryptocurrency how cryptocurrency works cryptocurrency examples is cryptocurrency a good investment cryptocurrency in india best cryptocurrency cryptocurrency to invest in when 5g network will launch in india airtel 5g launch date in india 2021 jio 5g network launch date in india 5g network in india latest news first 5g network in india 5g technology in india scope and challenges scope of 5g technology in india essay 5g in india, jio how to know how many sims are registered on my name in india how to check registered name of mobile number tafcop.dgtelecom.gov in list of mobile numbers registered on your id check how many mobile numbers are issued to you trai mobile number check unused mobile numbers india old phone numbers under my name how to collect money from clients who won't pay how to convince customer to make payment how to convince a customer to pay before delivery how to collect money from clients who won't pay in india what to do when a client doesn't pay what to do if someone doesn't pay you for a job how to make customers pay on time how to convince customer to pay their debt 6g network countries 6g mobile what is 5g technology 5g technology in india how to know who viewed my whatsapp profile picture 2021 how to check who viewed my whatsapp dp how to know who secretly viewed my whatsapp status how to know who viewed my whatsapp profile secretly who viewed my whatsapp dp app how to know if someone is checking your whatsapp last seen gb whatsapp who viewed my profile how to see who viewed your status on whatsapp web how to check if phone is second-hand buying a second hand phone still in contract what to check when buying a used samsung phone is buying a second-hand phone safe questions to ask when buying a used phone what to check when buying a phone how to check second hand android phone second hand mobile check app my name has been deleted from voter list what should i do how to check my name in voter list enter name in voter list check my name in voter list 2020 check my name in voter list 2021 download voter list check my name in voter list 2022 voter id card check online tafcop.dgtelecom.gov in uidai how to check how many sims on aadhar card dot sim check trai sim check sim card aadhar link check how to check how many sim cards on my name in india aadhar sim card link status how to unlock your phone when you forgot the password how to unlock any phone password without losing data your device will be wiped after 9 more failed attempts to be unlocked how do i unlock my phone if i forgot the pattern? master code to unlock any phone how do i unlock my android phone if i forgot my pin android device manager lock screen settings 4k video downloader youtube go download youtube app youtube app download youtube download apk open youtube how to download youtube videos to computer how to download youtube videos 2021 which of the following can be done by a camera but not by the human eye 5 differences between human eye and camera difference between human eye and camera camera as good as human eye the paragraph below is about camera and the human eye difference between human eye and camera class 10 why the human eye is compared with camera human eye and camera comparison ppt google apps not working on android why are my apps not working on my android phone how do i fix an android app that is not responding why some apps are not working on my iphone why are my apps not working on my samsung phone all apps not opening android how do you fix an app that won t open? apps not working today find my device find my phone android.com find lost phone android device manager find my phone android find my friend device find other device track my phone how to know who secretly viewed my whatsapp status who viewed my whatsapp profile picture how to know who viewed my whatsapp profile picture 2021 whatsapp dp viewer app who viewed my whatsapp status how to know who viewed my whatsapp profile secretly gb whatsapp who viewed my profile whatsapp profile picture viewer Truecaller search number truecaller.com name search Truecaller phone number search online free True caller online Truecaller download Truecaller app New Truecaller Truecaller APK why is my phone overheating so quickly how to cool down samsung phone how to cool down a phone fast how to stop my phone from overheating why is my phone heating up while charging is heating of phone normal why is my phone hot and losing battery why does my phone get hot when i'm not using it sbi online how to link bank account with mobile number online sbi internet banking sbi mobile number change online mobile number link to bank account application how to link phone number with bank account online sbi sbi mobile number change online without net banking how to check which mobile number is linked with bank account sbi secret code to unlock android phone password how to unlock your phone when you forgot the password universal unlock pin for android how to unlock android phone password without factory reset how to unlock android phone if forgot pin universal unlock pin for android without losing data i forgot my lock screen password how to remove forgotten password from android phone uidai how to update mobile number in aadhar how to update mobile number in aadhar card online ask.uidai.gov in aadhar card mobile number update form link mobile number to aadhar card online aadhar update aadhar self service update portal laptop buying guide 2022 things to consider before buying a laptop what to look for when buying a laptop 2021 things to consider before buying a laptop in india what are the specifications of a good laptop? how to choose a laptop quiz what are the specifications of a good laptop for students laptop buying guide india 2021 sbi online sbi new rules 2022 sbi online banking state bank of india sbi login sbi sms alert activation yono sbi sms alert sbi number free pan card apply online 2021 instant pan through aadhaar get pan card in 10 minutes how many days to get pan card after applying online instant pan card apply online one minute pan card nsdl pan card free pan card download whatsapp scammer pictures whatsapp scam wrong number whatsapp scam asking for money whatsapp scammer list whatsapp scam message from friend whatsapp scammer numbers how to report whatsapp scammer how to track a scammer on whatsapp how to record whatsapp calls secretly does whatsapp record calls automatically whatsapp call recording 2021 whatsapp call recorder whatsapp call recorder app can whatsapp call be recorded by police can we record whatsapp call on android how to record whatsapp video call where is my aadhar card used aadhaar authentication history check aadhar card status check online download aadhar card aadhar card update resident.uidai.gov in aadhar card mobile number update uidai identify fake aadhar card aadhar card status check online uidai aadhaar card check dummy aadhar card number for testing download aadhar card fake aadhar card photo vaccine certificate download download covid vaccine certificate covid certificate download how to download covid vaccination certificate with aadhaar number covid-19 vaccine certificate download pdf cowin certificate download vaccine certificate download by mobile number how to get beneficiary id for covid vaccine certificate epfo epf withdrawal rules 2021 pf withdrawal online epfo e sewa portal pf withdrawal limit pension withdrawal rules pf withdrawal form pf withdrawal processing time how to make your camera quality better android mobile camera settings for better pictures how to make your camera quality better in settings best camera settings for android phone camera tricks for android phone camera tricks and effects how to use phone camera like a pro android phone camera settings NVSP Voter ID Search by name Voter ID correction Download voter ID Voter ID download with EPIC Number Check my name in Voter list 2020 E EPIC download Voter ID check  technology tips and tricks 2021 technology tips for students useful tech tips tech tip of the week technology tips for teachers everyday tech tips technology tips and tricks in hindi fun tech tips technology hacks 2021 tech tips and tricks 2022 tech tips and tricks 2021 in hindi information technology tips and tricks technology tricks. ml technology tips and tricks in hindi it tips and tricks for end users tech tips and tricks 2021 technology tips and tricks technological aids for study tech tips for high school students technology for studying tech tips for teachers tech tips for teachers 2020 tech tips and tricks 2021 everyday tech tips technology tips and tricks technology tips for students technology hacks 2021 easy tech tips fun tech tips tech hacks tech tip of the week for employees tech tips and tricks 2021 fun tech tips tech tip of the day tech tip of the week for teachers monthly tech tips tech tips for teachers 2022 tech tip tuesday tech tips for teachers 2021 weekly tech tip for teachers tech tips for teachers 2020 tech tips for teachers 2022 tech hacks for teachers technology tips for students tech tip of the week 10 tech tips tech tips mobile useful tech tips tech pro tips mobile tips and tricks in hindi tips and tricks xyz tips and tricks website tech tips and tricks android tips and tricks in hindi tips and tricks app tips and tricks for instagram tips and tricks meaning tech tips for teachers 2021 weekly tech tip for teachers tech tips for teachers 2020 tech hacks for teachers educational technology tips tech tip tuesday for teachers tech for teachers tech tips and tricks 2021 tech tips for teachers 2022 technology hacks 2021 tech tip of the week for teachers tech tips for employees tech tip tuesday for teachers 100 tech tips android tricks and hacks 2021 mobile tips and tricks 2021 mobile tricks free how to make your phone beautiful android tips and tricks mobile tricks app tips and tricks website phone tricks and hacks tech tips for teachers 2021 tech tips for teachers 2020 tech tips for teachers 2022 mobile tracker free online mobile tracker free pdf mobile tracker free apk mobile tracker online mobile trace mobile-tracker-free.com login mobile tracking app how to install mobile tracker free make my phone apps to make your phone look cool how to make your android phone look like iphone how to make your phone cooler how to make your phone look aesthetic how to customize your phone how to make your phone look aesthetic android how to customize android phone apps android tips and tricks 2021 top 10 android tips and tricks android tips and tricks 2022 android tricks and hacks 2021 android tips and tricks 2020 android tips app mobile tricks free android tips and tricks 2021 mobile tracker free find my device google tricks sohail tricks tips and tricks apk tickle my phone phone hacks codes android tricks and hacks 2021 phone hacks and tricks android mobile hack trick app android phone tricks android tricks 2021 mobile tricks app android hacks codes tips and tricks for mobile tipsandtrick.xyz instagram how to improve website android tips and tricks 2021 tips and tricks instagram followers tipsandtricks instagram android tricks and hacks 2021 smartphone hacks and tricks android hacks codes android phone tricks android tricks 2021 android tricks and hacks pdf tipsandtrick.xyz instagram views tipsandtrick instagram tipsandtrick.xyz instagram 27 amazing instagram autofree in tipsandtrick.xyz taketop tipsandtrick.xyz download tipsandtrick.xyz top 5 best website tipsandtrick.xyz whatsapp sohail tricks beamng drive sohail tricks tik tok followers sohail tricks tik tok download sohail tricks tik tok sohail tricks.com gta 5 snack tricks secret tricks tiktok tricks hidden features of android android maintenance mode android settings are android phones secure mobile phone security tips android security breach one tab chrome android android 11 tips and tricks phone hacks and tricks android android tips and tricks 2021 in hindi android hidden tricks 10 positive effects of technology on education positive and negative effects of technology on education essay positive impact of technology on education pdf positive effects of technology on students impact of information technology on education pdf negative effects of technology on education statistics effects of technology to students research paper effects of technology on students' academic impact of technology on education essay 10 importance of technology in education impact of information technology on education pdf what is technology in education role of technology in education wikipedia positive and negative effects of technology on education pdf use of technology in education article role of technology in education during covid-19 examples of technologies that improve student learning using technology to enhance teaching and learning how can technology improve education essay factors affecting technology in education how does technology improve education pdf impact of technology on education 10 importance of technology in education technology enhanced learning examples challenges teachers face with technology in the classroom pdf what are the challenges of using technology in the classroom why are teachers not using technology in the classroom teachers lack of technology skills challenges of technology in education ppt challenges of using technology in higher education what are the challenges of technology? challenges of using computers in schools what are the factors to enhance learning through technology what are the factors influencing technology integration? what are the main factors that influence the use of ict in teaching/learning process what are the challenges of technology in education factors affecting technology development challenges teachers face with technology in the classroom does teacher disposition and style of teaching play a role in the success of ict initiatives? education before technology tech tips for teachers 2021 tech tips for teachers 2022 weekly tech tip for teachers tech tip tuesday for teachers factors to be considered in controlling of teaching technology what is the best way for teachers to use technology to teach selecting technology for online teaching consideration in choosing appropriate technology tech tip of the week for employees technical tips in workplace tech tips for working from home monthly tech tips office tech tips tech hacks for students technology tip of the week

కొర్రలు తీపి, వగరు రుచులు  కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తాగిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు ఆర్థికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు పదార్ధం, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీష్యం, భాస్వరంతో విటమిన్స్ ఆర్థిక పళ్ళోలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొపి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాధ్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఓషధహారం.

మాంసకృత్తులు, ఇనుము ఆర్థికంగా ఉండటం వలన రక్త హీనత నివారణకు చక్కటి ఓషధం. పీచు పధార్ధంఅధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో జ్వరం వచ్చినపుడు కొర్ర జంగి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగిపోతుందని పేదల అనుభవం. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తశ్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.

అండుకొర్రలు

సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. ఒక్క అండుకొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి  జీర్ణాశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి అలాగే మొలలు, భగస్ధరం, మూలశంక, fissures , అల్సర్ లు మెదదు, రక్తం, సనాలు, ఎముకల, ఉదర, పేగుల, చర్మ సంబంధ కాన్సర్ చికిత్స కు బాగా ఉపయోగపడతాయి.

ఉదలు

          ఉదలు రుచికి తీయగా ఉంటాయి.

          ఉధాలతో తాయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారత దేశం లో ఉపవాస దీక్ష లో ఎక్కువగా ఉపయోగిస్తరు.

          ఉత్తరకాడ్, నేపాల్ లో  ఉధాల ఆహారాన్ని గర్భిణలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఉధాలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు.

          ఆహరం శరీర ఉష్ణోగ్రతలను సమస్ధితిలో ఉంచుతుంది.

          ఉధాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

          శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఉధాలు చాల మంచి ఆహరం.

          ఉధాల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహరం.

          జీర్ణాశ్రయంలో ముఖ్యంగా చిన్న పేవులలో ఏర్పడే పుండ్లు, పెదపేవులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఉధాల ఆహరం కాపాడుతుంది.

ఆరికెలు

          ఆరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి.

          అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం.

          విటమిన్లు, ఖనిజాలు ఆర్థికంగా ఉంటాయి.

          జీర్ణశక్తిహీత ఆహరం.

          కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి.

          అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉంటాయి.

          రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

          పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి శక్తినిస్తుంది.

          వీటిని ఇతర పప్పుదినుసులతో (బోబర్లు, శనగలు ) కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లబిస్తాయి.

          పుష్కలంగా వున్న పీచుపదార్థం వలన బరువు తాగడానికి మంచి ఆహరం. ‘

          కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనికి, వాపులు తాగడానికి అరికెల మంచి ఆహరం.

          వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతావనికి,రుతుస్తవం క్రమంగా రాని స్రిలకు, మధుమేహ వ్యాధి గ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెల మంచి ఆహారం.

          అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు.

సామలు:

సామలు తీయగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తరువాత గుండెలో మంటగా వుండడం, పుల్లతేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఓషధము పనిచేస్తుంది. సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్లాకణాలవుద్ధికి, ఆడవారి రుతు సమస్యలకు మంచిది. వీటిలో వున్న అధిక పీచు పదార్ధం వలన మలబద్దకం ఆరికట్టబడుతుంది. మైగ్రేన్ సమస్యలకు ఆహరం ఉపశమనం కలిగిస్తుంది. గుండె సమస్యలకు, ఊబకాయం, కీళ్లనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహరం.

'సిరి' ఆరోగ్య ముచ్చట్లు:

సిరిధాన్యాలు కొర్రలు (Flxtail Millet), అండుకొర్రలు (Browntop Millet), సామలు (Little Millet), ఈధలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) ప్రకృతి ప్రసాదించిన వారలు ఇవి. ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు, అంతే కాదు ఆరోగ్యగుళికలు. వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధిచేస్తాయి. మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.

సిరిధాన్యం యే వ్యాధులను తాగిస్తుంది?:

          కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం, ఆర్ద్రయీటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల , నుంచి విముక్తి.

          అరికలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక, శక్తీ, డయాబెటిస్, మలబద్దకం, మంచినిద్ర.

          ఉధాలు : లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాడ్స్), కొలెస్ట్రాల్ తాగించడం, కామెర్లు.

          సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.

          అండుకొర్రలు : జీర్ణశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

ఎలా వాడాలంటే

ఒక అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.సమయాభావం ఉంటె ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.

సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి.కలగలిపి వండుకొని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు కాక ఉండదు.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్ని వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరి ధాన్యాన్ని వాడాలి. అలాగా ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు కాషాయాలు కూడా తీసుకోగలిగితే మంచిది.

ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యను బట్టి సిరి ధాన్యాలతో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చు.ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకొని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరఖ్ల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి. ఉదాహరణకు సుగర్,కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటె వారు అరికలు 3 రోజులు, ఉదాలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి . సమస్యతో పాటు ప్రోస్టేట్ సమస్య కూడా ఉంటె సమాలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.

వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు,పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్డ్ ఆయిల్ తప్పనిసరిగా మాని, దీనిని ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు మజ్జిగ, వాడుకోవచ్చు, సముద్రపు ఉప్పు, గానుగ నూనె వాడుకోవాలి.

రక్తహీనతకు 3  రోజులు అరికెలు,3 రోజులు సమాలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3రోజులు ఒక్కొక్క సిరిధాన్యం 3 పూటలు తినాలి. దీనితో పాటు పరగడుపున క్యారెట్ ,ఉసిరి,జామ లేదా బీటురూట్ రసం తీసుకోవాలి. సాయంత్రం 20 కరివే పాకు ఆకులు 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి 15- 20 నిమిషాల తరువాత భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారించబడుతుంది.

సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. సిరిధాన్యాలకు 5 - 6  రేట్లు నీరు పోసి 4 -5 గంటలు నానబెట్టి, తరువాత గంజిలాగా వండుకొని రోజులో ఎప్పుడైనా, వయస్సు వారైనా తీసుకోవచ్చు.

థైరాయిడ్: సమస్య ఉన్న వారు  3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు,ఒక రోజు ఊదాలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అందు కొర్రలు, వండుకొని మూడు పూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సమాలు , తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరి ధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కాషాయం ఒక వారం, పుదీనా ఆకుల కాషాయం ఒక వారం, తమలపాకుల కాషాయం ఒక వారం  రోజుకి 2-3  సార్లు తీసుకోవాలి. గంగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజు ఉదయం 3చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో అన్ని రకాల మందులు మానివెయ్యవచ్చు.రోజు తప్పనిసరిగా "నడక"మర్చిపోకూడదు.

ఆహార పదార్థ గుణగణాలైన దానిలో ఉండే పీచు, పిండి పదార్థాల నిష్పత్తి ని బట్టి నిర్ణయింపబడతాయి. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉంటె రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహరం కింద లెక్క. సిరిధాన్యాలల్లో నిష్పత్తి 5 .5 నుండి 8 .8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో నిష్పత్తి 3 .85 ఉంటుంది.ముడి బియ్యం, గోధుమలల్లో కూడా నిష్పత్తి పెద్దగా తేడా లేదు.

సిరిధాన్యాలు ఎందుకు తినాలి?

పీచుతో గ్లూకోజ్ కు చెక్

మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే.(Dietary ఫైబర్)మన ఆహరం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది.ఒకేసారిగా ఆర్థిక మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం, వరి, గోధుమ,ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0 .25 శాతం - 05 %కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35  నిమిషాలలో గ్లూకోజ్ గా (చెక్కరగా -అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా )మారిపోయి, 100 గ్రాముల ఆహరం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా' రక్తంలోకి వచ్చి చేరుతుంది.ఇలా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు జరిగితే?వీటికి తోడుగా స్వీట్లు తింటే...?బిస్కెట్లలో, బర్గర్, పిజ్జా లో మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే?అధిక మొత్తాలతో గ్లూకోజ్ ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది.కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది.అనే రోగాలకు దరి తీస్తుంది.

మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10  నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి.

సాధారణంగా మన శరీరంలోకి రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే) లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహరం తిన్న తరువాత అది జీర్ణమై, చివరగా గ్లూకోజ్ గా మారి రక్తంలోకి గ్లూకోజ్ రావడం శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లాల్లో అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు. పెద్దలకు మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోజాగ్రహస్తులకు (మలబద్దకం, ఫీట్స్, మొలలు, మూలశంక ట్రాగ్లిసెరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ. మూత్రపిండాల రోగాలు, హుద్రోగుల వాగేరా అందరికి) మరింత ప్రమాదకరం.

అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి.ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్దీ కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ను రక్తంలోకి వదులుతుంటాయి.

సిరిధాన్యాల విశిష్టత

సహజ పీచు పదార్ధం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, రోజుకు మనిషి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతి మానవుడికి రోజుకి 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాలా నుండి, ఆకు కూరలు పొందవచ్చు.

ఒక్కొక సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను, ప్రతేకమైన రోగనిర్మలను శక్తిని కలిసి వున్నాయి.

వారి, గోధుమలలో పీచు పదార్ధం / ఫైబర్ 0.2 నుండి 1.2 వరకు ఉన్నపటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.

1.         కొర్ర బియ్యం :సమతుల్యమైన ఆహరం. 8 శాతం పీచుపదార్థం తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు. వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంభందమైన బలహీనత, convulsion లకు సరైన ఆహరం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదార క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.

2.         అరికాలు బియ్యం :రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రిను వైపు వెళ్లిన వారికీ కూడా అరికెలు మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వరి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికాలు.

3.         సామ బియ్యం: మగ, ఆడ వారి పునరుత్పత్తు మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సమాలు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

4.         ఊదా బియ్యం: థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదా బియ్యం పనికి వస్తాయి.

5.         అండుకొర్ర బియ్యం : మొలలు భగన్దరం మూలశంక, ఫీసురేష్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదర,ప్రేగుల,చర్మ సంబంధ, క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు

దేశంలో సుమారు 10 కోట్లు ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్థులు. పీచు పదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం. దీనితో పాటు శీతలపానీయాలు, మద్యపానం, పీచుపదార్థంలేని మాంసం, ప్యాకింగ్ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు. మానసిక ఒత్తిడిలు, జీవనశైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు, వ్యాపారంలో వచ్చే నష్టాలు, ప్రేమ వైఫల్యాలు, యాంటిబయాటిక్ మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమ గ్రంధి సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా వ్యాధి వస్తుంది.

ఒక్క'మధుమేహం' రోగం వస్తే మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లే. కళ్ళు, గుండె, ఎముకలు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది.

తొలి చేసే తీపిని తొలగించే పది సూత్రాలు

దీర్ఘవ్యాధుల జీవిత ఆనందాలను హరిస్తాయి. మంచి ఆహారముద్వారా మన ఆరోగ్యం మీద మనమే పట్టు సాధించాలి. పాలిష్ చేయని సిరిధాన్యాలు శక్తిని ప్రసాదిస్తాయి. వాటి ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. వీటితో శరీరం ఉతేజమవుతుంది. రోగరహీతమై మంచి బలం చేకూరుతుంది.

1.         8 నుండి 12.5 % పీచు పదార్థమున్న సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాలి.

2.         రోజు 50 నుండి 70 నిముషాలు నడవడం అవసరం.

3.         అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహరం తీసుకోవాలి.

4.         మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి. జామా, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.

5.         పాల వాడకం మనాలి. పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి. కొని తినే ప్యాకెడ్  ఆహారాలను దూరం పెట్టాలి.

6.         మైదా, మైదాతో చేసిన ఆహారాలను, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి, కట్టే గానుగ నూనెలు గాని ఆర్గానిక్ కోల్డ్- ఫ్రెజ్డ్  నూనెలు వినియోగించాలి.

7.         ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి.

8.         వారి అన్నం, గోధుమలు , మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. వీలైతే తీసుకోరాదు.

9.         హెచ్ స్ సి న్ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చెక్కెరలు వేసిన రెడీమేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి.

10.       మధుమేహం -2 అందరికి వచ్చేదే కదా అని నిర్లిప్తత పనికిరాదు. వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించాలి. వ్యాధి వస్తే సరైన ఆహరం, మరీనా జీవన శైలితో పోరాడటం. ఆహారానికి ముందు, ఆహరం తిన్న గంటకి రక్త పరీక్షలు కాకుండా Hb A1C  రీడింగ్ 4 నెలలకు లేదా 6 నెలలకు తీసుకొని శాస్త్రీయంగా సరైన పద్దతిలో తీసుకోవాలి.

హీనత నుంచి శక్తి సాధనకు...

మన దేశం లో ఎక్కువగా ప్రజలు ముఖ్యనగ మహిళలు రక్తహీనతో బాధపడుతున్నారు. సమస్యను అధిమించడానికి సిరిధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.

          రక్తం పెరగడానికి అరికాలు రెండు రోజులు, సమ్మెలు రెండు రోజులు తినాలి.మిగతా 3 రకాల సిరిధాన్యాలు ఒక్కో రోజు తినాలి.

          కనీసం 2 గంటలు అండుకొర్రలు 4 గంటలు నానబెట్టి వండుకొని తినాలి.

          ఆయా రోజుల్లో 3  పూటలు ఇవే తినాలి.

సిరిధాన్యాలను రోజు మూడు పూటలా ప్రధాన ఆహారంగా తీసుకుంటూనే ....పరగడుపున క్యారెట్, బీట్రూట్ , జామా లేదా ఉసిరి రసం తాగాలి.

          క్యారెట్ ముక్కలు                                    25గ్రాములు

          బీట్రూట్ ముక్కలు                                    25గ్రాములు

          జామా పండు /ఉసిరి ముక్కలు 05గ్రాములు వేసి రసం తీసి 200మీ .లి నీటిలో కలిపి తాగాలి.

సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి

          కరివేపాకు ఆకులు 20  దంచి /మిక్సీలో వేసి... గ్లాసుడు మజ్జిగలో కలిపి...15-20నిమిషాల తర్వాత తాగాలి.

          రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి.

          ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది.

కాన్సర్ కు గుడ్ బై చెప్పేదాం

1970-80 దశకానికి ముందు క్యాన్సర్ రోజులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా లక్ష జనాభాలో ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చుసిన కాన్సర్ రోగులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్ సైట్ తో ఉంచిన సమాచారం ప్రకారం 2030 నాటికీ కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది వరకు క్యాన్సర్ బారిన పడే పరిస్థితి నెలకొంది.

ప్రతి రోజు మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు తింటున్న ఆహరం మరింత విషపూరితంగా మారిపోతుంది.

పురుగు మందులు

జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహరం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలసంరక్షణ కోసం పురుగు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది.వీటి వాడకంలో విచక్షణ లోపించటంతో ప్రతికూల సమస్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణం విషతుల్యం కావటం ప్రారంభమైంది.

జన్యు మార్పిడి పంటలు

క్యాన్సర్  వ్యాధి ప్రబలటానికి జన్యుమార్పిడి మొక్కజొన్న మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్ ఉత్పత్తి చేసిన రసాయనిక /ఔషధ కంపెనీలే జన్యుమార్పిడిని మొక్కజొన్నను కూడా రూపొందించాయి. మొక్కజొన్నలో కొవ్వు అధికం (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1మీ. గ్రా . కొవ్వు ఉంటుంది.)జన్యుమార్పిడి మొక్కజొన్నను పశువులకు , కోళ్లకు మేపుతున్నారు. పల ఉత్పత్తుల, మాంసం, పందిమాంసం,కోడిమాంసం , కోడిగుడ్లు ,తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విష్యతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరి మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బేకింగ్ పరిశ్రమ దారులు బిస్కెట్లు ,కేకులు వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నారు. కూరగాయలను సైతం విషపదార్థాలు వదలటం లేదు.

కల్తీ వంటనూనెలు

క్యాన్సర్  వ్యాధి విజృభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి -8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలికలతో మినరల్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది.ఇందులో కృతిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు, కొబ్బరి నూనెల మాదిరిగానే ఉండే కృతిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీనివల్ల విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి, ఆహార శుద్ధి ప్రక్రియలను రసాయన రహితంగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.

తినకూడనివి;వరి బియ్యం ,గోధుమలు,పంచదార,మాంసాహారం, పాలు

క్యాన్సరును విజయవంతంగా జయించిన వారు గాని లేదా క్యాన్సర్కు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సరుకు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సర్ జబ్బు బారిన పడకుడనుకున్నవారు గాని .., వరిబియ్యం,గోధుమలు, పంచదార,మాంసాహారం తినకూడదు. రసాయనాలు మన శరీరంలోనికి అణువణువులోనికి క్రమంగా పోగుపడి (బయో కాన్సంట్రేషన్) జబ్బును కల్గిస్తాయి.

కాఫీ, టీ,పాలు తాగరాదు. పెరుగు, మజ్జిగ వాడవచ్చు

ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నేను సందిగ్ధము లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే. ముమ్మాటికీ సాధ్యమే!ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే.మనం తీసుకునే ఆహరం, తాగే నీరు,మన వృత్తి, క్రమం తప్పని శారీరక వ్యాయామం, నడక యోగ , మంచి అలవాట్లు, ధ్యానం మన ఆసక్తులు... ఇవన్నీ మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తాయి.అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరిచిపోయాం.వేళా పాల  లేకుండా తినటం,అనారోగ్యకరమైన పోషకాలెన్ని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం.

పాల దిగుబడి పెంచేందుకు పది పశువులకు ఆక్సిటోసిన్ /ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి  పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాలు.

గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలోక్సన్ అనే బిలీచింగ్ రసాయనాన్ని వాడుతున్నారు. మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో క్లోమగ్రంధికి బీటా సేల్స్ ను ఉత్పత్తి  చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్ ను నిల్వ చేసి, అవసరం మేరకు విడుదల చేయటంలో బీటా సేల్స్ కీలకపాత్ర పోషిస్తాయి.మైదా తినటం వాళ్ళ మనుషులు మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం.

కాన్సర్ కు చికిత్స

శ్వాస కోసం క్యాన్సర్: సిరిధాన్యాలు : కొర్ర బియ్యం తో రెండు రోజులు సామ  బియ్యంతో మరో రెండుకి రోజులు అన్నం వండుకొని తినాలి.మిగతా రకాల సిరిదాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

ఎముకల క్యాన్సర్ : సిరిధాన్యాలు  :ఎముకల కేన్సర్ రోగులు అండుకొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం మరొక 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రాకని ఒక్కొక్క రోజు తినాలి.వీటిని అన్నగా వండుకొని తినాలి. లేదా గంజి చేసుకొని కూడా తాగొచ్చు.

మెదడు క్యాన్సర్ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, సామ బియ్యం మరో 2 రోజులు, అండుకొర్ర బియ్యం ఇంకో 2రోజులు  తినాలి. మిగతా 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

రక్త క్యాన్సర్ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

మూత్రాశయం /ప్రొటెస్ట్ క్యాన్సర్ : సిరిధాన్యాలు :ఊదా బియ్యం 2 రోజులు , అరిక బియ్యం మరో 2 రోజులు అండుకొర్ర  బియ్యం, మరో 2 రోజులు తినాలి.మిగతా రెండు రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

రొమ్ము క్యాన్సర్ : సిరిధాన్యాలు :అండుకొర్ర బియ్యం 2 రోజులు, అరిక బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

నోటి క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు : కొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం 2 రోజులు మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకొని తినాలి.

థైరాయిడు/పాంక్రియాస్ క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు :అరిక బియ్యం 2రోజులు, సామ బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

పొట్టక్యాన్సరుకు చికిత్స : సిరిధాన్యాలు : అండుకొర్ర బియ్యం 2 రోజులు , కొర్ర బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

చర్మ క్యాన్సరుకు చికిత్స :  ప్రమాదకరమైన క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

>>>>>   CLICK HERE TO DOWNLOAD

 

COMMENTS

TRENDING$type=blogging$count=3

Recent Blog$type=blogging$count=3

Name

'QR' Code for Tenth Public Question Papers!,1,10th Class Material,13,Aadhaar Card,20,Aaya Cerificate,1,Academic Calender,1,ACCOUNT STATEMENT,1,Admissions,21,AGRICULTURE Information,225,Ajadhi ka amruth,1,Annual plan,3,AP E Hazar,1,AP GOVT SCHEMES,1,AP SCERT TEXT BOOKS,15,AP Schools Mapping,1,AP Students Attendance App,3,AP TET,3,AP Tet DSC Materials,27,Ap TET Papers,6,Apdeecet,1,APGLI,17,APOSS-SSC,3,APPSC GROUP -4,3,APPSC Group-2,7,APPSC GROUP-3,5,APTeLS App,1,APZPGPF,9,Azadi ka amruth,2,Banking,5,BASE LINE TEST,6,BEST TOURIST PLACES,21,Biography,143,Business ideas,9,CAR & BIKE CARE TIPS,61,CBSE,1,CENTRAL GOVT JOBS,17,CET,14,CFMS ID,2,Chekumukhi,1,CHINNARI NESTHAM,1,CM Minutes,1,CONSISTENCE RHYTHM APP,1,Corona,2,COVID,1,Covid vaccine certificate,1,CPS,3,CTET,2,D.A,1,DELHI Jobs,1,Departmental Tests,3,Devotional Information,159,diary,1,Dictionary Books,4,DIKSHA APP,1,DSC,2,DSC Materials,15,education,35,EHS,14,Employee News,7,Employee salary cerificate,1,ENGLISH,25,English Job,1,English News,5,EVER GREEN,291,EVS,1,Exams,9,FA-1 & 2 & 3 &4,5,Facebook,2,FELLOWSHIP,1,Festivals,29,FLN,1,Gate exam,2,General information,456,GO,76,Google form links,2,Google read along,1,Government Jobs,8,GramaSachivalayam,33,GUJARAT Jobs,1,HALLTICKETS,28,Health,179,HERB APP,1,Holidays,6,Ibps,1,IIIT Notification,3,IMMS APP,2,IncomeTax,7,Independence Day,5,Indian Polity,21,INSPIRATION,27,INSPIRE AWARDS,3,Jagananna vidya kanuka,2,Jagannanna Amma Odi,6,Jee mains,4,Job,7,Jobs,639,Jobs in ARUNACHAL PRADESH,1,Jobs in Andhra Pradesh,3,Jobs in Andhra Pradesh,2,Jobs in Bangalore,2,Jobs in GOA,1,Jobs in India,3,Jobs in Jammu and Kashmir,1,Jobs in Kerala,1,Jobs in Telangana,1,Keys,7,Latest Apps,9,Learn a word a day,6,Leave Rules,10,Lesson plan,53,Live,3,ManaBadi Nadu-Nedu,4,MATHS,5,MDM,6,Medical Job,1,MeritList,1,Money Saving Tips,36,NEET,1,New districts in AP,3,News,4,News paper,1,No bag day,1,Notifications,11,PANCARD,3,Payslip,1,Paytm,2,PF,5,phonepe,3,PINDICS,1,PM KISAN YOJANA,1,POLITICS,1,postal insurance,3,Postal Jobs,3,PRASHAST,1,PRASHAST Programme,1,PROMOTION LISTS,4,Rationalization,2,RationCard,1,Readers Corner(ఆనాటి పుస్తకాలు),85,READING MARATHON,1,Recruitment,28,Registers,1,Results,63,SA- 1&2&3,1,SBI,11,Scholarship,28,school attendance,6,SCHOOL EDUCATION INFO,89,SchoolReadyness program,1,SCHOOLS INFO,6,schoolsinfo for APTeachers,94,Science and Technology,4,Science@APTeachers,8,Scientific Facts,1,Service Information,5,softwares,13,Special days,233,SSC,8,STMS App,1,Student Info,2,Teacher Attendance APP,2,Teacher awards,2,Teacher Handbooks,1,Teacher transfers,2,TEACHERS CORNER,28,TEACHERS INFO,11,Teachers News,1,Technology Tips,96,TELANGANA,1,Telecom,1,TELUGU,11,Telugu Grammer,3,TEMPLE,16,TEMPLES,28,TimeTables,6,TIS,1,TLM,1,TS SCHEMES,3,upsc job,3,Vidyarthi Vigyan Manthan 2022-23,1,Votercard,5,Walk-in,2,Whatsapp,22,గ్రామ సచివాలయము,30,జీవిత చరిత్ర,2,పండుగలు,2,మీకు తెలుసా?,238,
ltr
item
ApTeachers9: సిరి ధాన్యాలు - కషాయాలు : : సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి 2022@APTeachers
సిరి ధాన్యాలు - కషాయాలు : : సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి 2022@APTeachers
కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తాగిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEja71lavHShHUi7rHO1GZcwoUius7Nd2-Zpsw9NdTptbVfHrujaUneGpjXc5TVyrBejY3Ch5HqEAp6a2UuSqN2stiE9TYMxMlQaLzsl-F5WMq7iblrrqy23Q850zyuLlVWq0ENua1twIF6txT1X9IJi8XDm2JZJF_QrjNSowxnAoDrSNpj4SilJ7-tLjg/w640-h330/WhatsApp%20Image%202022-04-25%20at%2018.23.49%20(2).jpeg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEja71lavHShHUi7rHO1GZcwoUius7Nd2-Zpsw9NdTptbVfHrujaUneGpjXc5TVyrBejY3Ch5HqEAp6a2UuSqN2stiE9TYMxMlQaLzsl-F5WMq7iblrrqy23Q850zyuLlVWq0ENua1twIF6txT1X9IJi8XDm2JZJF_QrjNSowxnAoDrSNpj4SilJ7-tLjg/s72-w640-c-h330/WhatsApp%20Image%202022-04-25%20at%2018.23.49%20(2).jpeg
ApTeachers9
https://www.apteachers9.com/2022/04/2022apteachers.html
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/
https://www.apteachers9.com/2022/04/2022apteachers.html
true
5655761100908271862
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content