APGLI - 55 సంవత్సరాలు దాటిన తర్వాత పెంచిన అదనపు ప్రీమియం నగదును ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగికి తిరిగి చెల్లించవలెనని (Refund) ఆదేశాలు
APGLI - Orders direct the employee to repay the increased premium cash after 55 years without any interest :
GO RT No: 90 - Dated: 18-04-2022-APGLI -SUBSCRITPTION-55 YEARS-INSTRUCTIONS
ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో నెలవారీ APGLI సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసి, బాండ్ కొరకు అప్లై చేయుటలో ఆలస్యమైన యెడల అటువంటివారు బాండ్ కొరకు అప్లై చేసుకొనుటకు 3 నెలల వరకు (అనగా 30-06-2022 వరకు) అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గౌ.ఏపి ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి SS రావత్ గారు.
55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు కొత్తగా ప్రీమియం పెంచకూడదు. ఇదివరకే పెంచి బాండ్ పొందని వారికి మాత్రమే అవకాశం ఇవ్వబడినది.
55 సంవత్సరాలు దాటిన తర్వాత పెంచిన అదనపు ప్రీమియం నగదును ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగికి తిరిగి చెల్లించవలెనని (Refund) ఆదేశాలు విడుదల
APGLI బాండ్ అప్లై చేయకుండా 55 సంవత్సరాల సర్వీస్ దాటిన వారు, నెలవారీ సబ్స్క్రిప్షన్ 55 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసినట్లయితే కొత్త బాండ్ కొరకు 3 నెలల లోపు అప్లై చేసుకోనుటకు అనుమతిస్తూ జి.ఓ విడుదల
>>>>Download
COMMENTS