372 Engineer & Junior Executive Posts in HPCL
హెచ్పీసీఎల్ లో 372 ఇంజనీర్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 30,000 నుండి 2,80,000 వరకు.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 50
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్: 19
4. ఇంజినీర్(ఎలక్ట్రికల్): 35
5. సీఏ: 24
6.ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్): 06
7. ఇంజినీర్(మెకానికల్): 98
8. ఇంజినీర్(కెమికల్): 26
9. ఆఫీసర్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్): 01
10. మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్): 01
11. ఇంజినీర్(సివిల్): 16
12. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 15
13. మేనేజియల్ పోస్టులు: 72
మొత్తం ఖాళీల సంఖ్య: 372
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్/బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు.
జీతభత్యాలు: నెలకు రూ. 30,000 నుండి 2,80,000 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: సీబీటీ/రాత పరీక్ష/ నెట్ స్కోర్/ టైపింగ్ టెస్ట్/ గ్రూప్ టాస్క్ తదితర టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/06/2025.
దరఖాస్తు చివరి తేదీ: 30/6/2025 (ఫ్రెషర్స్).
దరఖాస్తు చివరి తేదీ: 15/07/2025 (పని అనుభం ఉన్న అభ్యర్థులు).
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS