UPSC releases notification for 493 jobs
UPSC: యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించి మే 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు-ఖాళీలు
1. లీగల్ ఆఫీసర్(గ్రేడ్-1): 02
2. ఆపరేషన్స్ ఆఫీసర్: 121
3. సైంటిఫిక్ ఆఫీసర్: 12
4. సైంటింస్ట్-బీ(మెకానికల్): 01
5. అసోసియేట్ ప్రొఫెసర్(సివిల్): 02
6. అసోసియేట్ ప్రొఫెసర్(మెకానికల్): 01
7. సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 03
8. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్: 24
9. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01
10. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 05
11. ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 01
12. ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్: 01
13. రీసెర్చ్ ఆఫీసర్: 01
14. ట్రాన్స్ లేటర్: 02
15. అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 05
16. అసిస్టెంట్ డైరెక్టర్(ఆఫీషియల్ లాంగ్వేజ్): 17
17. డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్: 20
18. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ గ్రేడ్-3: 18
19. స్పెషలిస్ట్ గ్రేడ్-3: 122
20. ట్రైనింగ్ ఆఫీసర్: 94
21. అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్: 02
22. అసిస్టింట్ ఇంజినీర్: 05
23. సైంటిస్ట్-బి: 06
24. డిప్యూటీ డైరెక్టర్: 02
25. అసిస్టెంట్ కంట్రోలర్: 05
26. స్పెషలిస్ట్ గ్రేడ్-3(రేడియో డయాగ్నోసిస్): 21
మొత్తం ఖాళీల సంఖ్య: 493
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్ ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు, పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు యూపీఎస్సీ అధికారిక వైబ్‌సైట్ చూడవచ్చు.
వయోపరిమితి: 30 - 50 ఏళ్లు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 24.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 12.
దరఖాస్తు ఫీజు: రూ.25
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS