AP ANGRAU Notification 2025
ఏపీ వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయశాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 06 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్స్, ప్రోగ్రామ్మింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, BE, B.TECH విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ఫారం ను recruitment.angrauapsara@gmail.com కు PDF రూపంలో పంపించవలెను.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :8th ఫిబ్రవరి 2025.
అప్లికేషన్ ఆఖరు తేదీ :14th ఫిబ్రవరి 2025.
ఇంటర్వ్యూ జరిగే తేదీ :17th ఫిబ్రవరి 2025.
ఉద్యోగంలో జాయిన్ అయ్యే తేదీ :20th ఫిబ్రవరి 2025.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయశాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 06 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్స్, ప్రోగ్రామ్మింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, BE, BTECH విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది .
సెలక్షన్ చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 17th ఫిబ్రవరి 2025 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎంపిక అయినవారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి 20th ఫిబ్రవరి 2025 న జాబ్ లో జాయిన్ అవ్వాలి.
శాలరీ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు, ఇంటర్వ్యూకి హాజరుకావడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఏపీ వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS