TTD: Medical Vacancies in Padmavati Children's Heart Centre
Sri Padmavati Children's Heart Center run by Tirumala Tirupati Devasthanam (Tithide), Tirupati invites applications for vacant medical posts on contract basis.
Post Name-Posts.
1. Pediatric Cardiac Anastatist: 01
2. Pediatric Cardiologist: 01
Total number of vacancies: 02
Eligibility: Must have MBBS /MD/DNB, PG pass along with work experience. Only Hindu candidates will have the opportunity.
Age Limit: Not to exceed 42 years. SC/ST/BC for five years; Ex-servicemen candidates have three years relaxation.
Salary: Rs.1,01,500-Rs.1,67,400 per month.
Application Procedure: Offline applications should be sent to ‘ The Director, Sri Padmavati Children's Heart Centre, BIRRD, Tirupati’ address.
TTD: పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో వైద్య ఖాళీలు
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
1. పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్: 01
2. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: ఎంబీబీఎస్/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,01,500-రూ.1,67,400.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి’ చిరునామాకు పంపించాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS