SMP: Managerial Vacancies in SMP
West Bengal (SMP) at Shyama Prasad Mukherjee Port (SMP), Kolkata invites applications for filling up the vacant posts of Managerial on regular basis.
Post Name - Vacancies:
1. Assistant Manager: 10.
2. Assistant Manager (Safety): 01.
3. Senior Assistant Traffic Manager: 01.
4. Senior Assistant Secretary (Official Language ): 01.
Total Number of Vacancies: 13
Eligibility: Degree, Engineering Degree (Mechanical/ Electrical/ Electronics and Communications / Civil) in relevant discipline following the post, MA pass along with work experience.
Age Limit: Should be between 18-30 years of age. SC/ST has five years, OBCs have three years and PWBD candidates have ten years of relaxation.
Salary: Rs.50,000-Rs.1,60,000 per month.
Application Fee: Rs.500+GST; Rs.100+GST for SC/ST/PWBD candidates.
Application Procedure: Through Online.
Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc.
Application Last Date: 20-11-2024.
SMP: ఎస్ఎంపీలో మేనేజీరియల్ ఖాళీలు
పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (SMP)లో రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు:
1. అసిస్టెంట్ మేనేజర్: 10.
2. అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 01.
3. సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 01.
4. సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ (అఫీషియల్ లాంగ్వేజ్): 01.
మొత్తం ఖాళీల సంఖ్య: 13.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ / సివిల్), ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000-రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.500+జీఎస్టీ; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 20-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS