RRC Sports Quota Posts: Sports Quota Posts in South Western Railway
Railway Recruitment Cell-South Western Railway of Ministry of Railways, Government of India, Hubballi. Online applications are invited for various vacancies in Sports Quota for the year 2024-25. Eligible male and female players should apply by November 19th.
Vacancy Details:
1. Level -5
2. Level -4
3. Level -3/ 2
4. Level -1
Total Vacancies: 46.
Eligibility: BSc (Physics), any degree following the posts; Must have passed ITI, twelfth class, tenth class, ITI and achieved success in various levels in sports.
Sports: Athletics, Basketball, Cricket, Volleyball, Kabaddi, Ball Badminton, Hockey, Swimming, Water Polo, Table Tennis, Golf, Chess.
Age Limit: Should be between 18 to 25 years by 01/01/2025.
Selection Process: Based on Educational Qualification, Sports Achievements, Game Skill, Physical Fitness, Points to Inspect by Coach during Trials, Document Verification etc.
Application Fee: Rs.500. SC/ST/ESM/Divents/Women/Deminities/EBC Candidates Rs.250.
Important Dates:
Start of Online Applications: 19-10-2024.
Last date for online applications: 19-11-2024.
Highlights:
- South Western Railway invites applications for recruitment of Udyagoas in sports quota.
- Eligible male and female players should apply by November 19th.
RRC Sports Quota Posts: సౌత్ వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
హుబ్బళ్లిలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ వెస్ట్రన్ రైల్వే... 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. లెవెల్-5
2. లెవెల్-4
3. లెవెల్-3/ 2
4. లెవెల్-1
మొత్తం ఖాళీలు: 46.
అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ (ఫిజిక్స్), ఏదైనా డిగ్రీ; ఐటీఐ, పన్నెండో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్.
వయోపరిమితి: 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 19-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-11-2024.
ముఖ్యాంశాలు:
- స్పోర్ట్స్ కోటాలో ఉద్యగోఆల భర్తీకి సౌత్ వెస్ట్రన్ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS