Mecon Limited: Executive Posts in Mecon Limited
Metallurgical & Engineering Consultants Limited (Mecon Limited), Ranchi is inviting applications for filling up the vacant posts of Executive on contract basis.
Post Name-Posts:
1. Deputy Manager (E-2 Grade) : 08.
2. Manager (E-3 Grade) : 05.
3. Senior Manager (E-4 Grade) : 02.
Total Number of Vacancies: 15.
Eligibility: Following the post B. in the relevant department.Must have work experience with passing Architect, BE/BTech (Mechanical/Civil/ Electronics / Electrical/ Chemical), PG, PhD.
Age Limit: 32 years for Deputy Manager posts; 36 years for Manager posts; Senior Manager posts should not exceed 40 years. OBCs have three years, SC/ST candidates five years and PWBD candidates ten years relaxation.
Salary: Rs.60,000- per month for Deputy Manager posts Rs.1,80,000; Rs.80,000-Rs.2,20,000 for Manager posts; Rs.90,000-R.2,40,000 for Senior Manager posts.
Application Fee: Rs.1000; SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection Process: Based on Interview, Scrutiny of Certificates, etc.
Application Procedure: Through Online.
Last date for application: 13-11-2024.
Mecon Limited: మెకాన్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
రాంచీలోని మెటలర్జికల్ & ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (Mecon Limited) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
1. డిప్యూటీ మేనేజర్ (ఈ-2 గ్రేడ్) : 08.
2. మేనేజర్ (ఈ-3 గ్రేడ్) : 05.
3. సీనియర్ మేనేజర్ (ఈ-4 గ్రేడ్) : 02.
మొత్తం ఖాళీల సంఖ్య: 15.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీ.ఆర్కిటెక్, బీఈ/బీటెక్ (మెకానికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కెమికల్), పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు; మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000; మేనేజర్ పోస్టులకు రూ.80,000- రూ.2,20,000; సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.90,000- రూ.2,40,000.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 13-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS