EIL: Managerial Posts in Engineers Limited.
Engineers India Limited (EIL), Delhi. Applications are invited for filling up the vacant posts of Managerial.
Post Name-Posts:
1. Manager: 04.
2. Deputy Manager: 04.
3. Junior Secretary: 04.
Total Number of Vacancies: 12.
Departments: Rock Engineering, Geology, Hydrology, Mining, Secretarial Services.
Eligibility: Following the post one should have Diploma, BE/BTech, MSc, ME/MTech pass in the relevant discipline along with work experience.
Age Limit: 36 years for manager posts; Other posts should not exceed 32 years. SC/ST has five years, OBCs have three years and PWBD candidates have ten years of relaxation.
Salary: Rs.80,000-2,00,000 per month for manager posts; Deputy Manager Rs.70,000-Rs.2,00,000; For Junior Secretary posts Rs.29,000-Rs.1,20,000.
Workplaces: Delhi, Gurugram, Chennai, Vadodara, Kolkata.
Application Procedure: Through Online.
Selection Process: Based on Educational Qualification, Work Experience, Skill Test, Interview etc.
Last Date of Application: 18-11-2024.
EIL: ఇంజినీర్స్ లిమిటెడ్‌లో మేనేజీరియల్ పోస్టులు.
దిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL).. ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. మేనేజర్: 04.
2. డిప్యూటీ మేనేజర్: 04.
3. జూనియర్ సెక్రటరీ: 04.
మొత్తం ఖాళీల సంఖ్య: 12.
విభాగాలు: రాక్ ఇంజినీరింగ్, జియాలజీ, హైడ్రాలజీ, మైనింగ్, సెక్రటేరియల్ సర్వీసెస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు; మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ.80,000- రూ.2,00,000; డిప్యూటీ మేనేజర్ రూ.70,000- రూ.2,00,000; జూనియర్ సెక్రటరీ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000.
పని ప్రదేశాలు: దిల్లీ, గురుగ్రామ్, చెన్నై, వడోదర, కోల్‌కతా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 18-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS