Customs Marine Wing Notification 2024
10th అర్హతతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో సూపర్ ఉద్యోగాలు.
Customs Marine Wing Notification : కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) కార్యాలయం, ముంబై కస్టమ్స్ మెరైన్ వింగ్‌లో గ్రూప్ ‘సి’ (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులు భారతీయ జాతీయ అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు:
ఈ నోటిఫికేషన్ కింద సీనియర్ సీమాన్, గ్రీజర్ వంటి పోస్టుల భర్తీకి వివరాలు ఉన్నాయి. 2024 డిసెంబరు 17 నాటికి అభ్యర్థులు అన్ని అర్హతలు పొందినవారై ఉండాలి.
సంస్థ పేరు : కస్టమ్స్ కమీషనర్ కార్యాలయం (ప్రివెంటివ్), ముంబై.
పోస్ట్ పేరు :సీనియర్ సీమాన్, గ్రీజర్.
భర్తీ చేస్తున్న పోస్టులు:
పోస్టు పేరు ఖాళీల సంఖ్య కేటగిరీ వారీగా.
సీనియర్ సీమాన్ 33 SC-6, ST-1, OBC-8, EWS-5, UR-13.
గ్రీజర్ 11 SC-2, ST-1, OBC-3, EWS-1, UR-4.
అర్హతలు:
- సీనియర్ సీమాన్ పదో తరగతి ఉత్తీర్ణత ఫిషింగ్ వెసెల్ సర్టిఫికెట్.
- గ్రీజర్ పదో తరగతి ఉత్తీర్ణత ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్.
నెల జీతం:
సీనియర్ సీమాన్, గ్రీజర్: 18,000/- నుండి 56,900/- పే బాండ్ (పే మ్యాట్రిక్స్ స్థాయి 1, గ్రేడ్ పే రూ.1800)
వయోపరిమితి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వయో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం (ప్రివెంటివ్), ముంబై, 11వ అంతస్తు, కొత్త కస్టమ్స్ హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై – 400001 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్ కింద దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక వ్రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు:
దరఖాస్తు చివరి తేదీ: 17 డిసెంబరు, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS