BRBNMPL: Managerial Vacancies in BR BNML.
Reserve Bank of India Note Mudran Pvt Ltd (BRBNMPL) in Bangalore, Karnataka State. Applications are invited for filling up the vacant managerial posts on contract basis.
Post Name - Vacancies.
1. Assistant General Manager-ERP: 03
2. Deputy Manager: 02
Total number of vacancies: 05
Eligibility: Degree, BFA/BVA, PG pass in relevant discipline following the post should have work experience.
Age Limit: Assistant General Manager posts are 32-50 years old; Deputy Manager posts should be 31 years old. SC/ST five years, OBC three years and PWBD candidates ten years relaxation.
Salary: Rs.1,48,000 for Assistant General Manager posts per month; Rs.56,100 for Deputy Manager posts.
Application Fee: Rs.500; SC/ST/PWBD candidates are exempted from the fee.
Application Procedure: Offline applications should be sent to ‘ The Chief General Manager, Reserve Bank of India Note Mudran Pvt Ltd, BTM Layout, Bannerghatta Road, Bangalore’ address.
Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc.
Last Date of Application: 15-11-2024.
BRBNMPL: బీఆర్‌బీఎన్ఎంఎల్‌లో మేనేజీరియల్ ఖాళీలు
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు..
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-ఈఆర్‌పీ: 03
2. డిప్యూటీ మేనేజర్: 02
మొత్తం ఖాళీల సంఖ్య: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎఫ్‌ఏ/ బీవీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు 32-50 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 31 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,48,000; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.56,100.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చీఫ్ జనరల్ మేనేజర్, భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 15-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS