TMC: Vigilance Officer Vacancies in Telangana Medical Council
Telangana Medical Council (TMC). Applications are invited for filling up the vacant posts on direct/contract basis.
Post Name-Posts:
1. Junior Assistant: 01.
2. Vigilance Officer: 02.
Total number of vacancies: 03.
Eligibility: Along with passing Degree, LLB in relevant discipline following the post. TSPSC Group-4 (2022) selected candidates will be preferred.
Age Limit: 44 years for Junior Assistant posts; No more than 45 years for Vigilance Officer posts.
Salary: Rs.24,280-Rs.72850 for Junior Assistant posts per month; For Vigilance Officer posts Rs.70,000-Rs.50,000.
Application Procedure: Offline applications should be sent to address ‘ The Chairman, Telangana Medical Council, DMH V Campus, Sultan Bazar, Kothi, Hyderabad’.
Last date to send offline applications: 11-11-2024.
TMC: తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో విజిలెన్స్ ఆపీసర్ ఖాళీలు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TMC).. డైరెక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.
పోస్టు పేరు- ఖాళీలు..
1. జూనియర్ అసిస్టెంట్: 01.
2. విజిలెన్స్ ఆఫీసర్: 02.
మొత్తం ఖాళీల సంఖ్య: 03.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు.. టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 (2022) ఎంపికైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 44 ఏళ్లు; విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.24,280-రూ.72850; విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.50,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్‌వో క్యాంపస్, సుల్తాన్ బజార్, కోఠి, హైదరాబాద్’ చిరునామకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ: 11-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS