TG High Court: Law Clerk Posts in Telangana High Court
Hyderabad Telangana High Court (Telangana High Court). It has released a notification for filling up the vacant posts of 33 Law Clerk on contract basis. Selected candidates (for 31 vacancies) will have to perform duties at Telangana High Court, (for 2 vacancies) Telangana State Judicial Academy, Secunderabad. Eligible candidates should apply offline by November 23.
Post Name-Posts.
Law Clerk: 33
Eligibility: Following the post one should have passed Degree (Law) in relevant discipline along with computer knowledge and work experience.
Age Limit: Not to exceed 30 years.There is relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for disabled persons.
Application Procedure: Offline applications should be sent to ‘ The Registrar General, Telangana High Court, Hyderabad’ address.
Last date for offline applications: 23-11-2024.
TG High Court: తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు
హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court). ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 33 లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు (31 ఖాళీలకు) తెలంగాణ హైకోర్టు, (2 ఖాళీలకు) తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబరు 23లోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు- ఖాళీలు..
లా క్లర్క్: 33
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS