SRTFI: Consultant Posts in SRFTI
Satyajit Ray Film and Television (SRTFI) of the Ministry of Information and Broadcasting, Kolkata. Applications are invited for filling up the vacant posts of Consultant.
Post Name - Vacancies
1. Consultant: 08
2. Academic Consultant: 01
3. Administrative Consultant: 01
4. Out Rich Officer: 01
5. Legal Advisor: 01
6. Academic Coordinator: 01
Total Number of Vacancies: 13
Departments: Placement, Incubation Centre, UGC, Admin, Public Relations, Official Language, Finance and Audit, Civil, Electrical, Lawyer/League Firm Empanalment.
Eligibility: Following the post one should have Diploma, Degree (BBA), PG (MBA), PhD pass in the relevant discipline along with work experience.
Salary: Rs.50,000 per month - Rs.99,000.
Age Limit: 68 years for academic/administrative consultant posts; Other posts should not exceed 63 years.
Selection Process: Based on Short List, Written Test, Trade Test, Interview etc.
Application Procedure: Offline applications should be sent to address ‘The Director, Satyajit Ray Film and Television Institute, EM Bypass Road, Panchshayer, Kolkata’.
Last date to send offline applications: 30-10-2024.
SRTFI: ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలో కన్సల్టెంట్ పోస్టులు
కోల్‌కతాలోని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ (SRTFI).. ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు
1. కన్సల్టెంట్: 08
2. అకడమిక్ కన్సల్టెంట్: 01
3. అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్: 01
4. ఔట్‌రిచ్ ఆఫీసర్: 01
5. లీగల్ అడ్వైజర్: 01
6. అకడమిక్ కోఆర్డినేటర్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 13
విభాగాలు: ప్లేస్‌మెంట్, ఇంకుబేషన్ సెంటర్, యుజిసి, అడ్మిన్, పబ్లిక్ రిలేషన్, అఫిషియల్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అండ్ ఆడిట్, సివిల్, ఎలక్ట్రికల్, లాయర్/ లీగర్ ఫర్మ్ ఎంప్యానల్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీబీఏ), పీజీ (ఎంబీఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 - రూ.99,000.
వయోపరిమితి: అకడమిక్/ అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్ పోస్టులకు 68 ఏళ్లు; మిగతా పోస్టులకు 63 ఏళ్లు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డైరెక్టర్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, ఈఎం బైపాస్ రోడ్, పంచశయర్, కోల్‌కతా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ: 30-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS