JIPMER: Faculty Jobs in JIPMER
Jawahar Lal Institute of Post Graduate Medical Education and Research (JIPMER), Puducherry. Applications are invited for filling up the vacant posts of Faculty on regular basis.
Post Name - Vacancies:
1. Professor: 28
2. Assistant Professor: 52
Total number of vacancies: 80.
Departments: Anesthesiology, Anatomy, Pathology, Radiodiagnosis , Physiology, Nuclear Medicine, ENT, Environment Health, Endocrinology, Nephrology, Psychiatry, Surgery, Urology etc.
Eligibility: Following the post should have passed MBBS, MD/MS/DNB, PhD in the relevant discipline along with work experience.
Salary: Rs.1,68,900-Rs.2,20,400 per month for Professor posts; Rs.1,01,500-Rs.1,67,400 for Assistant Professor posts.
Work Places: Puducherry, Karaikal.
Application Fee: Rs.1,500 for General, OBCs, Rs. 1,200, PWBD candidates are exempted from the fee.
Application Procedure: Through Online.
Selection Process: Based on Written Test, Interview etc.
Last Date of Application: 21-11-2024.
JIPMER: జిప్‌మర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (JIPMER).. రెగ్యూలర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు - ఖాళీలు..
1. ప్రొఫెసర్: 28
2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 52
మొత్తం ఖాళీల సంఖ్య: 80
విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, పాథాలజీ, రేడియోడయాగ్నోసిస్, ఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఈఎన్‌టీ, ఎన్విరాన్‌మెంట్ హెల్త్, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, సర్జరీ, యూరాలజీ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలోఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,68,900-రూ.2,20,400; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500-రూ.1,67,400.
పని ప్రదేశాలు: పుదుచ్చేరి, కరైకల్.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ/ ఎస్టీలకు రూ. 1,200, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 21-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS