ITI Limited: Young Professional Posts in ITI Limited
Indian Telephone Industries Limited (ITI Limited), Bangalore. Applications are invited for filling up the vacant posts of Young Professional.
Post Name-Posts.
Young Professional: 50
Section wise:
1. Research and Development (R&D): 02
2. Full Stock Web Developer: 02
3. Data Center: 04
4. Legal Cell: 04
5. Civil: 03
6. HR: 02
7. Finance : 08
8. Marketing: 07
9. Projects (NSU): 10
10. Production/Manufacturing: 06
Total number of vacancies: 50.
Eligibility: Following the post one should have CA/CMA, Degree, BE/B.Tech, LLB, MBA pass along with work experience in the relevant discipline.
Age Limit: Do not exceed 32 years.
Application Procedure: Through Online.
Selection Process: Based on Short List, Assessment, Group Discussion, Interview etc.
Last Date of Application: 18-11-2024.
ITI Limited: ఐటీఐ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.
బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ITI Limited).. ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు..
యంగ్ ప్రొఫెషనల్: 50
విభాగాల వారీగా:
1. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ): 02
2. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్: 02
3. డేటా సెంటర్: 04
4. లీగల్ సెల్: 04
5. సివిల్: 03
6. హెచ్ఆర్: 02
7. ఫైనాన్స్: 08
8. మార్కెటింగ్: 07
9. ప్రాజెక్ట్స్ (ఎన్‌ఎస్‌యు): 10
10. ప్రొడక్షన్/ మ్యానుఫాక్చరింగ్: 06
మొత్తం ఖాళీల సంఖ్య: 50.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 18-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS