Indian Army: Technical Entry Scheme Course in Indian Army
The Indian Army is inviting applications from unmarried male candidates for admissions in Course Training to the 53rd 10+2 Technical Entry Scheme (TES ) starting in July 2025. Selected candidates will get free training for BTech course and lieutenant courses. Eligible candidates should apply online by November 6th.
Details:
Technical Entry Scheme 52 Course (TES (July 2025)
Vacancies: 90.
Eligibility: Must have passed JEE (Mains) 2024 along with 10+2 (Physics, Chemistry, Mathematics ) or equivalent examination with at least 60% marks from a recognized Board of Education. Must have specific physical standards.
Age Limit: Should be between 16.5 to 19.5 ½½ years.
Selection Process: Based on JEE (Mains) Score, Stage-1, Stage-2 Examinations, Interview, Medical Examination etc.
Course, Training: The course and training will continue for a total of five years. In this, basic military training is given for one year and technical training is given for four years. Engineering (BE/BTech) degree is awarded to those who successfully complete the training and course.
Last date for online application: 06-11-2024.
Highlights:
- 10+2 Technical Entry Scheme Indian Army invites applications from unmarried male candidates for admissions in course training.
- Eligible candidates should apply online by November 6th.
Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
జులై 2025లో ప్రారంభమయ్యే 53వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు ఉచిత శిక్షణ అందుతుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 కోర్సు (టీఈఎస్)- జులై 2025.
ఖాళీలు: 90.
అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 16.5 నుంచి 19.5 ½½ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్స్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
కోర్సు, శిక్షణ: మొత్తం అయిదేళ్లు కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్) డిగ్రీ అందజేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024.
ముఖ్యాంశాలు:
- 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS