IISER: Non Teaching Vacancies in Bhopal IISER.
IISER: భోపాల్ ఐసర్‌లో నాన్ టీచింగ్ ఖాళీలు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER).. డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. డిప్యూటీ రిజిస్ట్రార్: 01.
2. డిప్యూటీ లైబ్రేరియన్: 01.
3. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01
4. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01.
5. స్పోర్ట్స్ ఆఫీసర్: 01.
6. మెడికల్ ఆఫీసర్: 01.
7. సీనియర్ సూపరింటెండెంట్: 01.
8. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్: 01.
9. కౌన్సిలింగ్ సూపరింటెండెంట్: 01.
10. జూనియర్ ఇంజినీర్: 01.
11. జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్: 01.
12. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01.
13. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్: 01.
14. జూనియర్ అసిస్టెంట్: 07.
15. ల్యాబ్ అసిస్టెంట్: 06.
16. అటెండెంట్: 5.
మొత్తం ఖాళీల సంఖ్య: 31.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్‌బీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మెటీరియల్స్, కంప్యూటర్ అప్లీకేషన్స్, లా, హెచ్‌ఆర్, సైకియాట్రీ, మెడిసిన్, కార్డియాలజీ తదితరాలు.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌సెల్, రూమ్ నెంబర్: 105(ఏ), ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER), భోపాల్ బైపాస్ రోడ్, భౌరి, భోపాల్’ చిరునామాకు పంపించాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-11-2024.
- ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS