HAL: Managerial Posts in Hindustan Aeronautics
Hindustan Aeronautics Limited (HAL), Bangalore. Applications are invited for filling up the vacant posts on contract basis.
Post Name-Posts.
1. Deputy General Manager (Grade-7): 01
2. Manager (Grade-4): 04
3. Deputy Manager (Grade-3): 25
4. Officer (Grade-2): 14
Total number of vacancies: 44
Departments: Finance, Fire, Flight Operation and Safety, HR, Public Relations and Media Communication, Company Secretary, Integrated Material Management etc.
Eligibility: Following the post one should have CA/ICWA Degree (BSc), Engineering Degree, PG Diploma in the relevant discipline along with work experience.
Age Limit: 30 years for Officer (Grade-2) posts; 35 years for Deputy Manager (Grade-3) posts; 38 years for Manager (Grade-4) posts; Not exceeding 47 years for Deputy General Manager (Grade-7) posts. There will be five years relaxation for SCs and STs, three years for OBCs and ten years for PWBDs.
Salary: Rs.40,000-Rs.1,40,000 per month for Officer (Grade-2) posts; Rs.50,000-Rs.1,60,000 for Deputy Manager (Grade-3) posts; Rs.60,000-Rs.1,80,000 for Manager (Grade-4) posts; Rs.90,000-Rs-Rs.2,40,000 per Deputy General Manager.
Application Fee: Rs.500; SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection Process: Based on Screening Test, Work Experience, Interview, Medical Examination etc.
Application Procedure: Through Online.
Application Last Date: 30-10-2024.
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో మేనేజీరియల్ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), బెంగళూరు.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7): 01
2. మేనేజర్ (గ్రేడ్-4): 04
3. డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3): 25
4. ఆఫీసర్ (గ్రేడ్-2): 14
మొత్తం ఖాళీల సంఖ్య: 44
విభాగాలు: ఫైనాన్స్, ఫైర్, ఫ్లైట్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ, హెచ్ఆర్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా కమ్యూనికేషన్, కంపెనీ సెక్రటరీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యూఏ డిగ్రీ (బీఎస్సీ), ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టులకు 30 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3) పోస్టులకు 35 ఏళ్లు; మేనేజర్ (గ్రేడ్-4) పోస్టులకు 38 ఏళ్లు; డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7) పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టులకు రూ.40,000-రూ.1,40,000; డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3) పోస్టులకు రూ.50,000-రూ.1,60,000; మేనేజర్ (గ్రేడ్-4) పోస్టులకు రూ.60,000-రూ.1,80,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7) పోస్టులకు రూ.90,000-రూ.2,40,000.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS