EMR School Jobs: Guest Teacher Posts in Alluri Sitaramaraju District
AP State Ekalavya Model Residential Schools Society invites applications to work as guest teachers on contract basis in Ekalavya Model Residential Schools under Alluri Sitaramaraju District ITDA Paderu. Eligible candidates should apply by October 26th.
Areas of EMR schools under ITDA Paderu: G.K.Street, Munching Put, Dumbriguda, Chintapalli, Paderu, Hukumpet, G.Madugula, Anantagiri, Arakuvyali, Koyyur, Pedabayalu.
Details:
1. Post Graduation Teacher (PGT): 09 Posts
Subjects: English, Telugu, Chemistry, Biology.
2. Trained Graduate Teacher (TGT): 12 Posts
Subjects: Telugu, Hindi.
Total Number of Posts: 21.
Eligibility: Passed Bachelors Degree, Master Degree, BED, CTech, SETT with at least 50% marks.
Application Procedure: Offline applications should be sent to Gurukulam Cell, ITDA Paderu, Alluri Sitaramaraju District address.
E-mail to be sent applications : emrsrecruitment22@gmail.com
For complete details: 9493758072/ 949384498.
Last Date for Applications: 26-10-2024.
Highlights:
- An announcement has been made to work as guest teachers in Ekalavya Model Residential Schools under ITDA Paderu, Alluri Sitaramaraju District.
- Eligible candidates should apply by October 26th.
EMR School Jobs: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గెస్ట్ టీచర్ పోస్టులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఈఎంఆర్ పాఠశాలలున్న ప్రాంతాలు: జి.కె.వీధి, ముంచింగ్‌పుట్, డుంబ్రిగూడ, చింతపల్లి, పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, అనంతగిరి, అరకువ్యాలీ, కొయ్యూరు, పెదబయలు.
వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT): 09 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, కెమిస్ట్రీ, బయాలజీ.
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): 12 పోస్టులు
సబ్జెక్టులు: తెలుగు, హిందీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 21.
అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడీ, సీటెక్, ఎస్‌టెట్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను గురుకులం సెల్, ఐటీడీఏ పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనే చిరునామాకు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: emrsrecruitment22@gmail.com
పూర్తి వివరాలకు: 9493758072/ 9493845498
దరఖాస్తులకు చివరి తేది: 26-10-2024.
ముఖ్యాంశాలు:
- అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ప్రకటన వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS