ECHS: Medical Posts in ECHS-Secunderabad.
ECHS: ఈసీహెచ్‌ఎస్-సికింద్రాబాద్‌లో మెడికల్ పోస్టులు.
సికింద్రాబాద్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ECHS) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పోస్టు పేరు - ఖాళీలు:
1. ఓఐసీ పాలీక్లినిక్: 06
2. మెడికల్ స్పెషలిస్ట్: 03
3. మెడికల్ ఆఫీసర్: 24
4. గైనకాలజిస్ట్: 01
5. డెంటల్ ఆపీసర్: 08
6. డెంటల్ హైజనిస్ట్: 03
7. ఫార్మాసిస్ట్: 12
8. ల్యాబ్ టెక్నీషియన్: 07
9. ల్యాబ్ అసిస్టెంట్: 01
10. నర్సింగ్ అసిస్టెంట్: 03
11. ఫిజియోథెరపిస్ట్: 03
12. ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్: 01
13. ఫిమేల్ అటెండెంట్: 02
14. చౌకీదార్: 06
15. డ్రైవర్: 05
16. సఫాయివాలా: 09
17. క్లర్క్: 05
18. డీఈఓ: 02
19. ప్యూన్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 102.
అర్హత: ఎనిమిదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీఫార్మసీ/ జీఎన్‌ఎం /ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.జీతం: నెలకు ఓఐసీ పాలీక్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆపీసర్ పోస్టులకు రూ.75,000; మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,00,000; టెక్నీషియన్, క్లర్క్, డీఈఓ, ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800; డ్రైవర్ పోస్టులకు రూ.19,700; మిగతా పోస్టులకు రూ.28,100.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 20-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS