CESS: Cess, Accountants Officer, Data Entry Operator Posts in Hyderabad
Center for Economic and Social Studies, Hyderabad. Telangana Government invites applications for filling up the vacant posts in Women Development and Child Welfare Department on contract basis.
Vacancy Details:
1. Program Officer: 01 Post
2. Accountants Officer: 01 Post
3. Assistant Come Data Entry Operator: 02 Posts
4. Attendant: 01 post
Total Number of Posts: 05.
Eligibility: Must have 10th class pass following the post, 12th class pass, degree in relevant discipline, PG pass along with work experience.
Age Limit: Not to exceed 21 years.
Application Procedure: Offline applications should be sent to the Director, Center for Economic and Social Studies, Nizamia Observatory Campus, Begumpet, Hyderabad address in person or by registered/speed post within 15 days of notification.
Announcement Date: 29-09-2024.
CESS: సెస్, హైదరాబాద్‌లో అకౌంటెంట్స్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్.. ఒప్పంద ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. ప్రోగ్రామ్ ఆఫీసర్: 01 పోస్టు
2. అకౌంటెంట్స్ ఆఫీసర్: 01 పోస్టు
3. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 02 పోస్టులు
4. అటెండర్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 05.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణత, 12వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్, బేగంపేట్, హైదరాబాద్ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా పంపించాలి.
ప్రకటన తేదీ: 29-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS