AIIMS DEOGHAR: Senior Resident Posts in Devgarh AIIMS
All India Institute of Medical Sciences (AIIMS.. in Jharkhand Devgarh. Applications are invited for filling up the vacant posts of Senior Resident on contract basis.
Senior Resident (101)
Departments: Anestiology and Critical Care, Anatomy, Burn and Plastic Surgery, Biochemistry, Cardiology, Gastroenterology, Pathology, Transfusion Medicine and Blood Bank, Surgical Oncology, Nuclear Medicine, Endocrinology, Radio Therapy etc.
Eligibility: Following the post one should have MD/MS / DNB pass in the concerned department along with work experience.
Salary: Rs.67,700 per professor post per month.
Age Limit: Do not exceed 45 years.SC/ST five years, OBC three years and PWBD candidates ten years relaxation.
Application Fee: Rs.3000; Rs.1000 for OBCs; SC/ST / Divyang/ Women candidates are exempted from the fee.
Application Procedure: Offline, via email.
Email: Recruitment2022@aiimsdeoghar.edu.in
Offline applications should be sent to AIIMS Devgarh, Academic Block (Devipur, Devgarh address.
Application Last Date: 25-10-2024.
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఝార్ఖండ్ దేవ్‌ఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ రెసిడెంట్ (101)
విభాగాలు: అనస్తీయాలజీ అండ్ క్రిటికల్ కేర్, అనాటమీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పాథాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, సర్జికల్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఎండ్రోక్రినాలజీ, రేడియో థెరపీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.67,700.
వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు.ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.3000; ఓబీసీలకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: recruitment2022@aiimsdeoghar.edu.in
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఎయిమ్స్ దేవ్‌ఘర్, అకాడమిక్ బ్లాక్, దేవీపుర్, దేవ్‌ఘర్ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 25-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS