WCD: 74 Angan Wadi vacancies in YSR district
The Department of Women Development and Child Welfare is inviting offline applications for filling up the following Angan Wadi vacancies in Angan Wadi Centers in ICDS Projects, YSR District. Eligible women candidates should apply offline by September 17th.
ICDS Projects: CK Dinne, Muddanur, Kamalapuram, Chapadu, Proddutur Urban, Proddutur Rural, Kadapa-1, Porumamilla, Pulivendula, Maidukuru, Badvel, Jammalamadugu.
Vacancy Details:
1. Mini Angan Wadi Worker: 04 Posts
2. Angan Wadi Worker: 59 Posts
3. Angan Wadi Assistant: 11 Posts
Total number of vacancies: 74.
Age Limit: Should be between 21 to 35 years by 01-07-2024.
Eligibility: 10th class for Angan Wadi Worker; 7th class should have passed for remaining posts. Applicants should be local.
Selection Process: Based on Seven, Tenth Class Marks, Interview Other Rules.
Application Procedure: Offline applications should be submitted at the ICDS project office in the concerned YSR district.
Important dates.:
Last date for receipt of application: 17-09-2024.
Interview Date: 28-09-2024.
Place of Conduct of Interview: District Women Development, Child Welfare Department Office, Kadapa.
Highlights:
- The Department of Women Development and Child Welfare is inviting offline applications for filling up the following Angan Wadi vacancies in Angan Wadi Centers in ICDS Projects, YSR District.
- Eligible women candidates should apply offline by September 17th.
WCD: వైఎస్సార్ జిల్లాలో 74 అంగన్‌వాడీ ఖాళీలు
వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కింది అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఐసీడీఎస్ ప్రాజెక్టులు: సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు.
ఖాళీల వివరాలు:
1. మినీ అంగన్‌వాడీ కార్యకర్త: 04 పోస్టులు
2. అంగన్‌వాడీ కార్యకర్త: 59 పోస్టులు
3. అంగన్‌వాడీ సహాయకురాలు: 11 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 74.
వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: అంగన్‌వాడీ కార్యకర్తకు 10వ తరగతి; మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే మహిళలు స్థానికులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఏడు, పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఇతర నిబంధనల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత వైఎస్సార్ జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
ముఖ్య తేదీల:
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 17-09-2024.
ఇంటర్వ్యూ తేదీ: 28-09-2024.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం: జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.
ముఖ్యాంశాలు:
- వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కింది అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
- అర్హులైన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS