UPSC ESE: Engineering Services Examination 2025
Union Public Service Commission ‘Engineering Services Examination -2025’ in New Delhi has released the notification. Through this announcement, UPSC will fill engineering jobs in central government departments and departments like Railways, Telecom, Defense Service etc. across the country. The application process started on September 18. The application will have a deadline of October 8th. A total of 232 posts will be filled in Civil Engineering, Mechanical Engineering, Electrical Engineering, Electronics and Telecommunication Engineering departments.
Advertisement details.
UPSC-Engineering Services Examination -2025
Departments: Civil, Mechanical, Electrical, Electronics and Telecommunication Engineering (.
Total Vacancies: 232.
Educational Qualification: Diploma from a recognized University, BE/B.Tech based on the post. Or Institute of Engineers (India) Institute Examinations A, B Departments should have passed. Or Aeronautical Society of India Associate Membership Examination Parts 2, 3/ Sections A, B should be eligible. Or should have passed the Electronics & Telecommunication Engineers Institution (India) Graduate Membership Examination. Or should have passed MSc (Wireless Communication Electronics, Radio Physics, Radio Engineering).
Age: Candidates should be between 21-30 years of age from 01-01-2025.
Application Procedure: Apply online. Candidates must first complete Part-1, Part-2 application.
Selection Process: Candidates will be selected on the basis of Stage-1 (Preliminary/ Stage-1) Exam, Stage-2 (Main / Stage-2) Exam , Stage-3 (Personality Test ), Medical Examination, Scrutiny of Certificates.
Preliminary/Step-I: The exam consists of two Objective Type (Multiple Choice (Multiple Choice) question papers. There will be a total of 500 marks (Paper I-200 marks; Paper II-300 marks).
Main/ Stage-II: There will be two papers for Engineering Department. The duration of the exam is three hours. A total of 600 marks (300 marks in each paper) have been allotted.
Application Fee: Exemption from fee for women/SC/ST/PWD candidates. Others have to pay Rs.200.
Preliminary Exam Centers in AP and Telangana States: Hyderabad, Visakhapatnam, Tirupati.
Main Exam Centers in AP and Telangana States: Hyderabad, Visakhapatnam.
Important dates.
Start of Online Applications: 18.09.2024.
Last date for online application: 08.10.2024.
Preliminary/Stage-1 Exam Date: 09-02-2025.
Highlights:
- UPSC-‘Engineering Services Examination -2025’ Notification Released.
- Through this announcement, UPSC will fill engineering jobs in central government departments and departments like Railways, Telecom, Defense Service etc. across the country.
- The application process started on September 18. The application will have a deadline of October 8th.
UPSC ESE: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025
న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమైంది. అక్టోబర్ 8వ తేదీ దరఖాస్తుకు గడువు ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 232 పోస్టులు భర్తీ కానున్నాయి.
ప్రకటన వివరాలు:
యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025.
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
మొత్తం ఖాళీలు: 232.
విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థులు వయసు 01-01-2025 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1 (ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2 (మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ/ స్టేజ్-I: పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్న పత్రాలు ఉంటాయి. మొత్తం 500 మార్కులు (పేపర్ I- 200 మార్కులు; పేపర్ II- 300 మార్కులు) ఉంటాయి.
మెయిన్/ స్టేజ్-II: ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులు (ప్రతి పేపర్‌లో 300 మార్కులు) కేటాయించారు.
దరఖాస్తు ఫీజు: మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.09.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.10.2024.
ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: 09-02-2025.
ముఖ్యాంశాలు:
- యూపీఎస్సీ- ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025’ నోటిఫికేషన్‌ను విడుదలైంది.
- ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
- దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమైంది. అక్టోబర్ 8వ తేదీ దరఖాస్తుకు గడువు ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS