UPSC CGSE: UPSC- Combined Geo Scientist Exam 2024
The Union Public Service Commission has released the 'Combined Geo Scientist Examination-2025’ Notification. Category-1 and Category-2 posts will be filled in the Geological Survey of India and Central Ground Water Board through this examination. Candidates who have passed PG degree in relevant disciplines are eligible to apply. Eligible candidates should apply online by September 24th.
Vacancy details.
Category-1: Geological Survey of India, Ministry of Mines.1. Geologist, Group-A: 16 posts
2. Geophysicist, Group-A: 06 Post
3. Chemist, Group-A: 02 Posts
Category-2: Central Ground Water Board, Ministry of Hydropower, Department of Water Resources.
4. Scientist ‘B’ (Hydrogeology), Group-A: 13 Posts
5. Scientist ‘B’ (Chemical), Group-A: 01 post
6. Scientist ‘B’ (Geophysics) Group-A: 01 Post
7. Assistant Hydrogeologist, Group-B: 31 Posts
8. Assistant Chemist, Group-B: 04 Posts
9. Assistant Geophysicist, Group-B: 11 Posts
Total number of vacancies: 85.
Qualification: Master's Degree (Geological Science/Geology/ Applied Geology/ Geo Exploration/Mineral Exploration/ Engineering Applied Geophysics/ Marine Geophysics/ Applied Geophysics/ Chemistry/ Applied Chemistry/ Analytical Chemistry/ Analytical Chemistry/ Hydrogiology), MSc (Tech)- Applied Geophysics.Age Limit: Should be between 21-32 years of age by 1.1.2025.
Application Fee: Rs.200 (Exemption from payment of fee to women, SC, ST, disabled).
Selection, Test Procedure: Selection will be based on Stage 1-Collected Geo-Scientist (Preliminary) Test (Objective Type), Stage 2-Combined Geo-Scientist (Main) Examination (Descriptive Type), Stage 3-Personality Test/ Interview.
Preliminary Exam Centers: Ahmedabad, Bangalore, Bhopal, Chandigarh, Chennai, Cuttack, Delhi, Dispur, Hyderabad, Jaipur, Jammu, Kolkata, Lakh Navoo, Mumbai, Patna, Prayag Raj (Allahabad), Shillong, Shimla, Thiruvananthapuram.
Last date for online applications: 24-09-2024.
Application Amendment Dates: 25-09-2024 to 01-10-2024.
Preliminary Exam Date: 09-02-2025.
Main Exam Dates: 21 & 22-06-2025.
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు...
కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ.1. జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 16 పోస్టులు
2. జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 06 పోస్టు
3. కెమిస్ట్, గ్రూప్-ఎ: 02 పోస్టులు
కేటగిరీ-2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ.
4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 13 పోస్టులు
5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ: 01 పోస్టు
6. సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 01 పోస్టు
7. అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, గ్రూప్- బి: 31 పోస్టులు
8. అసిస్టెంట్ కెమిస్ట్, గ్రూప్-బి: 04 పోస్టులు
9. అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, గ్రూప్-బి: 11 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 85.
అర్హత: మాస్టర్ డిగ్రీ (జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్.
వయోపరిమితి: 1.1.2025 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక, పరీక్ష విధానం: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్‌పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-09-2024.
దరఖాస్తుల సవరణ తేదీలు: 25-09-2024 నుంచి 01-10-2024 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 09-02-2025.
మెయిన్ పరీక్ష తేదీలు: 21 & 22-06-2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS