TMC: Non Medical Jobs in TMC
Tata Memorial Center (TMC)-Tata Memorial Hospital (TMH), Mumbai. Applications are invited for filling up the following non-medical posts.Vacancy Details:
1. Scientific Officer ‘SB’ (Pathology)- 02
2. Scientific Assistant ‘B’-10
3. Assistant Medical Social Worker - 02
4. Technician A/C-06
5. Clerk cum Telephone Operator - 01
6. Assistant Security Officer-08
Total Number of Vacancies: 29
Departments: Information Technology-Programmer, Radiation Oncology, Transfusion Medicine, Radiodiagnosis , Central Sterile Supply, Microbiology, Biomedical, Pulmonary Function Testing Lab, General Medicine, ICU, OT, Plumber , Mechanical.Eligibility: Following the post should have Tenth, Inter, ITI, Degree, PG pass in the relevant discipline along with work experience.
Age Limit: Scientific Officer shall be 35 years old, Scientific Assistant shall be 30 years old, Technician / Clerk cum Telephone Operator / Assistant Security Officer posts shall not exceed 27 years.
Application Fee: Rs.300; SC/ST/PWBD/Women/Ex Servicemen candidates are exempted from the fee.
Workplaces:
- * Tata Memorial Hospital, Parel, Mumbai.
- * Advanced Center for Treatment, Research and Education in Cancer, Khargarh, Navi Mumbai.
Application Procedure: Through Online.
Application Last Date: 20-09-2024.
TMC: టీఎంసీలో నాన్ మెడికల్ ఉద్యోగాలు
ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ (TMC)- టాటా మెమోరియల్ హాస్పిటల్ (TMH).. కింది నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.ఖాళీల వివరాలు:
1. సైంటిఫిక్ ఆఫీసర్ ‘ఎస్‌బీ’ (పాథాలజీ)- 02
2. సైంటిఫిక్ అసిస్టెంట్ ‘బి’- 10
3. అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్- 02
4. టెక్నీషియన్ ఎ/ సి- 06
5. క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్- 01
6. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 08
మొత్తం ఖాళీల సంఖ్య: 29
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ప్రోగ్రామర్, రేడియేషన్ అంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, సెంట్రల్ స్టెరైల్ సప్లై, మైక్రోబయాలజీ, బయోమెడికల్, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ల్యాబ్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, ఓటీ, ప్లంబర్, మెకానికల్.అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిఫిక్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్/ క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్/ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పని ప్రదేశాలు:
- * టాటా మెమోరియల్ హాస్పిటల్, పారెల్, ముంబయి.
- * అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్, ఖర్‌ఘర్, నవీ ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 20-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS