THSTI: Managerial Posts in THSTI
Translational Health Science and Technology Institute, Faridabad, Haryana State. Interviews are conducted for filling up the following vacancies on contract basis.
Posts- Details:
Program Manager-01
Quality Manager-01
Project Associate-02
Total Posts: 04
Eligibility: Following the post one should have degree, MBBS/BDS, PG pass in relevant discipline along with work experience.
Salary: Rs.79,060 per month for the post of Program Manager; Rs.66,080 for the post of Quality Manager; Rs.33,040 for the post of Project Associate.
Age Limit: 40 years for the post of Program Manager; Quality Manager, Project Associate posts should not exceed 35 years.
Selection Process: Selection will be done through Scrutiny of Certificates, Short List etc.
Application Fee: Rs.590 for Unreserved, OBC, EWS candidates; Rs.118 for SC, ST, Women and Handicapped.
Last date of application through online: 22-09-2024.
Highlights:
- Notification released for filling up jobs in THSTI
- The last date of application is September 22
- Must have MBBS/BDS, Degree, PG, Pass.
THSTI: టీహెచ్ఎస్‌టీఐలో మేనేజీరియల్ పోస్టులు
హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టులు- ఖాళీల వివరాలు:
ప్రోగ్రామ్ మేనేజర్- 01
క్వాలిటీ మేనేజర్- 01
ప్రాజెక్ట్ అసోసియేట్- 02
మొత్తం పోస్టులు: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్/ బీడీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు రూ.79,060; క్వాలిటీ మేనేజర్ పోస్టుకు రూ.66,080; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు రూ.33,040.
వయోపరిమితి: ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు; క్వాలిటీ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్ తదితరాల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590; ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.118.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 23-09-2024.
ముఖ్యాంశాలు:
- టీహెచ్ఎస్‌టీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబరు 22
- ఎంబీబీఎస్/ బీడీఎస్, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS