TG MHSRB: 633 Pharmacist Grade-2 Posts in Telangana
The Medical and Health Services Recruitment Board (MHSRB) has issued an advertisement for the recruitment of 633 Pharmacist Grade-2 posts in Telangana state. It has been revealed that 445 posts will be filled under the Director of Public Health, 185 posts in the Medical Policy Parishad and 2 posts in MNJ Cancer Hospital. It has been said to apply online from October 5th to October 21st. It said that the computer based test will be conducted on November 30th. MHSRB said that the selection will be based on hundred points, 80 points for online examination and 20 points for government service.
Vacancy Details:
Pharmacist Grade-2: 633 Posts
There are 79 posts in Zone-1, 53 in Zone-2, 86 in 3, 98 in 4, 73 in 5, 154 in 6 and 88 in Zone 7.
Sections:
1. Director of Public Health and Family Welfare/ Director of Medical Education: 445 Posts
2. Telangana Vaidya Vidhana Parishad: 185 Posts
3. MNJ Institute of Oncology and Regional Cancer Center: 2 Posts
Eligibility: Should have passed D Pharmacy, B Pharmacy, PharmD and registered with Telangana Pharmacy Council.
Age Limit: Should be between 18 to 46 years by 01/07/2024. Five years for SC, ST, BC, EWS candidates; The age limit has been relaxed by ten years for disabled persons and three years for NCC and X servicemen.
Pay Scale: Rs.31,040 per month - Rs.92,050.
Online Exam Fee: Rs.500.
Selection Process: 80 marks for written test and rest will be added under weightage. Candidates who have worked in government hospitals on contract and outsourcing basis will be allotted 20 points under weightage.
Apply: Apply online.
Exam Centers: Hyderabad, Nalgonda, Kodada, Khammam, Kothagudem, Satthupalli, Karimnagar, Mahbubnagar, Sangareddy, Adilabad, Nizamabad, Warangal, Narsampet.
Important dates.
Start of Online Applications: 05-10-2024.
Last date for online application: 21-10-2024.
Application Amendment Dates: 23-10-2024 to 24-10-2024.
Exam Date: 30-11-2024.
Highlights:
- MHSRB has issued advertisement for 633 Pharmacist Grade-2 posts in Telangana state.
- Apply online from October 5th to October 21st.
- There will be a computer based exam on November 30th.
TG MHSRB: తెలంగాణలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటన జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 445 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 185, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబరు 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నవంబరు 30వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వందపాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆన్లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయని ఎంహెచ్ఎస్ఆర్బీ పేర్కొంది.
ఖాళీల వివరాలు:
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 633 పోస్టులు
జోన్-1లో 79, జోన్-2లో 53, 3లో 86, 4లో 98, 5లో 73, 6లో 154, 7వజోన్లో 88 పోస్టులున్నాయి.
విభాగాలు:
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 445 పోస్టులు
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 185 పోస్టులు
3. ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 2 పోస్టులు
అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిష్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్దులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు, ఎన్సీసీ, ఎక్స్ సర్వీ్స్మ్యాన్లకు మూడేళ్లు వయోపరిమితిని సడలింపునిచ్చారు.
పే స్కేల్: నెలకు రూ.31,040- రూ.92,050.
ఆన్లైన్ పరీక్ష ఫీజు: రూ.500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు చేయాలి: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-10-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 23-10-2024 నుంచి 24-10-2024 వరకు.
పరీక్ష తేదీ: 30-11-2024.
ముఖ్యాంశాలు:
- తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ఆర్బీ ప్రకటన జారీ చేసింది.
- అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబరు 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- నవంబరు 30వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS