TG MHSRB: 1,284 Lab Technician Posts in Telangana
The Medical and Health Services Recruitment Board (MHSRB) has issued an advertisement for the recruitment of 1,284 Lab Technician Grade-2 posts in Telangana state. It has been revealed that 1088 posts will be filled under the Director of Public Health, 183 posts in the Medical Policy Parishad and 13 posts in MNJ Cancer Hospital. It has been said to apply online from September 21 to October 5th. It said that the computer based test will be conducted on November 10th. MHSRB said that the selection will be based on hundred points, 80 points for online examination and 20 points for government service.
Vacancy Details:
Lab Technician Grade-2: 1,284 Posts
Sections:
1. Director of Public Health and Family Welfare/ Director of Medical Education: 1088 Posts
2. Telangana Vaidya Vidhana Parishad: 183 Posts
3. MNJ Institute of Oncology and Regional Cancer Center: 13 Posts
Pay Scale: Rs.32,810- Rs.96,890 per month.
Eligibility: Should have passed Laboratory Technician Certificate Course/MLT (Occational )/ Intermediate (MLT Vocational ()/ BSc (MLT)/ MSc (MLT)/ DMLT/ BMLT/ PGD MLT/BSc (Microbiology)/ MSc (Microbiology/ Medical Biochemistry/ Clinical Microbiology/ Biochemistry).
Age Limit: Should be between 18 to 46 years by 01/07/2024.
Pay Scale: Rs.58,850 - Rs.1,37,050 per month.
Online Exam Fee: Rs.500.
Selection Process: Based on Computer Based Test, Rule of Reservation, Document Verification.
Apply: Apply online.
Exam Centers: Hyderabad, Nalgonda, Kodada, Khammam, Kothagudem, Satthupalli, Karimnagar, Mahbubnagar, Sangareddy, Adilabad, Nizamabad, Warangal, Narsampet.
Important dates.
Start of Online Applications: 21.9.2024.
Last date for online application: 5.10.2024.
Application Amendment Dates: 7.10.2024 to 8.10.2024.
Exam Date: 10.11.2024.
Highlights:
- MHSRB has issued advertisement for filling 1,284 Lab Technician Grade-2 posts in Telangana state.
- Apply online from September 21 to October 5th.
- Computer based test will be conducted on November 10th.
TG MHSRB: తెలంగాణలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 21 తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నవంబరు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వందపాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పేర్కొంది.
ఖాళీల వివరాలు:
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 1,284 పోస్టులు
విభాగాలు:
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1088 పోస్టులు
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 183 పోస్టులు
3. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 13 పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.32,810- రూ.96,890.
అర్హత: ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్‌టీ(ఒకేషనల్)/ ఇంటర్మీడియట్ (ఎంఎల్‌టీ ఒకేషనల్)/ బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్‌టీ)/ డీఎంఎల్‌టీ/ బీఎంఎల్‌టీ/ పీజీడీ ఎంఎల్‌టీ/ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ మెడికల్ బయోకెమిస్ట్రీ/ క్లినికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.58,850 - రూ.1,37,050.
ఆన్‌లైన్ పరీక్ష ఫీజు: రూ.500.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.9.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 5.10.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 7.10.2024 నుంచి 8.10.2024 వరకు.
పరీక్ష తేదీ: 10.11.2024.
ముఖ్యాంశాలు:
- తెలంగాణ రాష్ట్రంలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసింది.
- సెప్టెంబర్ 21 తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- నవంబరు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS