SSCTU: Guest Factuality at Sammakka Sarakka Central Tribal University
Announcement for appointment of 2024-25 Guest Factuality at Sammakka Sarakka Kendriya Tribal University, Mulugu. Selected candidates will have to teach BA courses. Eligible candidates should apply by September 12th.
Post Details:
1. Guest Faculty (Economics ): 03 Posts
2. Guest Faculty (English): 03 Posts
Total Number of Posts: 06.
Eligibility: Passed MA (Economics / English) along with Net / JRF with at least 55% marks.
Application Procedure: Interested candidates should send CV along with relevant scanned certificates by mail.
E-mail: hr@uohyd.ac.in
Last date for application: 12-09-2024.
SSCTU: సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాక్టల్టీ
ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 గెస్ట్ ఫ్యాక్టల్టీ నియామకానికి ప్రకటన వెలువడింది. ఎంపికైన వారు బీఏ కోర్సులకు బోధన చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ వివరాలు:
1. గెస్ట్ ఫ్యాకల్టీ (ఎకనామిక్స్): 03 పోస్టులు
2. గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంగ్లిష్): 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 06.
అర్హత: కనీసం 55% మార్కులతో ఎంఏ(ఎకనామిక్స్/ఇంగ్లిష్)తో పాటు నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు సీవీతో పాటు సంబంధిత స్కాన్ చేసిన ధ్రువపత్రాలను మెయిల్ ద్వారా పంపాలి.
ఈ-మెయిల్: hr@uohyd.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS