SBI: Specialist Cadre Officer Vacancies in SBI
State Bank of India (SBI) is the largest public sector bank in the country. Applications are invited for vacant Specialist Cadre Officer Jobs on contract basis
Post Name-Listences:
1. Deputy Vice President (03)
2. Assistant Vice President (30)
3. Senior Special Executive (25)
Total number of vacancies: 58
Departments: IT-Architect, Cloud Operations, Security and Risk Management, Data Center Operations, Procurement Analyst, Cloud Security etc.
Eligibility: Following the post should have Diploma, BE/B.Tech (Computer Science / Electronics and Communications / IT), MBA/MCA/MTech pass along with work experience in the relevant discipline.
Salary: Rs.45 lakhs for the post of Deputy Vice President per year; Rs.35 lakhs for the post of Assistant Vice President; Rs.29 lakhs for the post of Senior Special Executive.
Age Limit: 31-45 years for the post of Deputy Vice President; 29-42 years for the post of Assistant Vice President; The post of Senior Special Executive shall not exceed 27-40 years.
Application Fee: Rs.750; SC/ST/PWBD candidates are exempted from the fee.
Selection Process: Based on Short List, Interview, Merit List etc.
Application Procedure: Through Online
Application Last Date: 24-09-2024.
Highlights:
- State Bank of India has released notification for Specialist Cadre Officer Jobs.
- Candidates who have done Degree, PG are eligible.
SBI: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది
పోస్టు పేరు- ఖాళీలు:
1. డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (03).
2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (30).
3. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (25).
మొత్తం ఖాళీల సంఖ్య: 58
విభాగాలు: ఐటీ- ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆపరేషన్స్, సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెంటర్ ఆపరేషన్స్, ప్రొక్యుర్‌మెంట్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఐటీ), ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: ఏడాదికి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.45 లక్షలు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.35 లక్షలు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.29 లక్షలు.
వయోపరిమితి: డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 31-45 ఏళ్లు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 29-42 ఏళ్లు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27-40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 24-09-2024.
ముఖ్యాంశాలు:
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
- డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS