RRU: Non Teaching Vacancies in Rashtriya Raksha University
Rashtriya Raksha University (RRU), Gandhinagar, Gujarat State. Applications are invited for filling up the vacant non-teaching posts on contract basis.
Details of Post-Listency.
1. Section Officer.
2. Graphic designer.
3. Administrative Officer.
4. Sports Training Officer.
5. Library and Information Officer.
6. Technical Assistant.
7. Administrative Assistant cum Coordinator.
8. Library and Information Assistant.
9. Assistant Hostel Warden.
10. Training, Internship and Placement Officer.
Eligibility: Following the post one should have degree, PG, Diploma, Certificate course pass along with work experience in the relevant discipline.
Salary: Rs.70,000-Rs.88,000 per month for Section Officer posts; Rs.45,000-Rs.58,000 for Technical Assistant posts; Rs.40,000-Rs.55,000 for the posts of Coordinator, Library and Information Assistant, Hostel Warden; Other posts will be paid Rs.55,000; Rs.70,000.
Selection Process: Based on Written Test, Skill Test, Group Discussion, Interview etc.
Application Procedure: Offline Applications ‘The Assistant Registrar, Human Resource Section, Rashtriya Raksha University, Dahegam, Gandhinagar, Gujarat.
Last date for application: 09-10-2024.
RRU: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు
గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (RRU),.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు- ఖాళీల వివరాలు..
1. సెక్షన్ ఆఫీసర్.
2. గ్రాఫిక్ డిజైనర్.
3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
4. స్పోర్ట్స్ ట్రైనింగ్ ఆఫీసర్.
5. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్.
6. టెక్నికల్ అసిస్టెంట్.
7. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్.
8. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్.
9. అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్.
10. ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.88,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.45,000-రూ.58,000; కో ఆర్డినేటర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.40,000-రూ.55,000; మిగతా పోస్టులకు రూ.55,000; రూ.70,000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, హ్యూమన్ రిసోర్స్ సెక్షన్, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, దహెగామ్, గాంధీనగర్, గుజరాత్.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS