RRB NTPC: 11,558 Graduate, Undergraduate Posts in Railways
Railway department has given good news to unemployed candidates. The Ministry of Railways, Government of India, Railway Recruitment Board (RRB) is filling a total of 11,558 vacancies in all railway zones across the country. To this end it has issued a brief job advertisement in respect of various Non-Technical Popular Categories (Graduate / Undergraduate).
Inter, with degree qualification.
The graduate category includes Chief Commercial Come Ticket Supervisor, Station Master, Goods Train Manager, Junior Account Assistant cum Typist, Senior Clerk cum Typist; Undergraduate category includes the posts of Commercial Come Ticket Clerk, Account Clerk, Trains Clerk, Junior Clerk cum Typist. Candidates with inter and degree qualification can apply following various posts. The full details of the notification will be revealed on September 14th. The online application will begin on September 14 for graduate level and September 21 for undergraduate level.
RRB Regions: Ahmedabad, Az Mer, Bangalore, Bhopal, Bhubaneswar, Bilaspur, Chandigarh, Chennai, Guwahati, Gorakhpur, Jammu & Srinagar, Kolkata, Malda, Mumbai, Muzaffarpur, Patna, Prayag Raj, Ranchi, Secunderabad, Siliguri, Thiruvananthapuram.
Graduate Posts:
1. Commercial Come Ticket Supervisor: 1,736 Posts.
2. Station Master: 994 Posts.
3. Goods Train Manager: 3,144 Posts.
4. Junior Account Assistant cum Typist: 1,507 Posts.
5. Senior Clerk cum Typist: 732 Posts.
Total Number of Posts: 8,113.
Eligibility: Passed Bachelors Degree in relevant discipline.
Age Limit: 01-01-2025 should be between 18 to 36 years old. There will be relaxation for SC, ST and disabled candidates.
Starting Salary: Rs.29,200 to Rs.35,400 per month.
Undergraduate Posts:
1. Commercial Come Ticket Clerk: 2,022 Posts.
2. Accounts Clerk cum Typist: 361 Posts.
3. Junior Clerk cum Typist: 990 Posts.
4. Trains Clerk: 72 Posts.
Total Number of Posts: 3,445.
Age Limit: Should be between 18 to 33 years by 01-01-2025. There will be relaxation for SC, ST and disabled candidates.
Starting Salary: Rs.19,900 to Rs.21,700 per month.
Eligibility: 12th Class Pass.
Selection Process: Based on Computer Based Test (Tier-1, Tier-2), Skill Test, Document Verification, Medical Examination.
Application Fee: For General, EWS, OBC category candidates Rs.500. SC, ST, ESM, EBC, Handicapped, Women Candidates Rs.250.
Important dates.
For Graduate Posts:
Start of Online Applications: 14-09-2024.
Last date for online application: 13-10-2024.
For Undergraduate Posts:
Start of Online Applications: 21-09-2024.
Last date for online application: 20-10-2024.
RRB NTPC: రైల్వేలో 11,558 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 11,558 ఖాళీల భర్తీ చేస్తోంది. ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్/ అండర్ గ్రాడ్యుయేట్)లకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది.
ఇంటర్, డిగ్రీ అర్హతతో..
గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్; అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు సెప్టెంబర్ 14వ తేదీన వెల్లడికానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు గ్రాడ్యుయేట్ స్థాయికి సెప్టెంబర్ 14న, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి సెప్టెంబర్ 21న ప్రారంభంకానుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
గ్రాడ్యుయేట్ పోస్టులు:
1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: 1,736 పోస్టులు.
2. స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు.
3. గూడ్స్ రైలు మేనేజర్: 3,144 పోస్టులు.
4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 1,507 పోస్టులు.
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 8,113.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు:
1. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022 పోస్టులు.
2. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు.
3. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు.
4. ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 3,445.
వయోపరిమితి: 01-01-2025 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.21,700 వరకు.
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు...
గ్రాడ్యుయేట్ పోస్టులకు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2024.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS