RITES: Graduate Engineer Jobs in Rites Limited
Rail India Technical and Economic Service Limited in Godgaon, a public sector company. Applications are invited for filling up 15 Graduate Engineer Trainee vacancies on contract basis.
Posts-Listency Details:
Graduate Engineer Trainee (Mechanical Engineering)- 10
Graduate Engineer Trainee (Information Technology)- 05
Total Number of Vacancies: 15
Eligibility: GATE-2024 score is mandatory along with engineering degree order in relevant discipline following the post.
Age Limit: Not to exceed 30 years.
Selection Process: Selection process will be based on Short List, Interview, GATE -2024 score.
Application Fee: Rs.600 for General/OBC candidates; Rs.300 for EWS/SC/ST/Divatives.
Application Procedure: Through Online.
Application Last Date: 24-09-2024.
RITES: రిట్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 15 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ (మెకానికల్ ఇంజినీరింగ్)- 10
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 05
మొత్తం ఖాళీల సంఖ్య: 15
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తర్ణతతో పాటు గేట్-2024 స్కోర్ తప్పనిసరి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 24-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS