PSB Specialist: 213 Specialist Officer Posts in Punjab & Sindh Bank
Punjab and Sindh Bank, Human Resources Development Department, Delhi. Applications are invited for filling up specialist officer vacancies in Lateral Recruitment System in PSB branches across the country. Eligible candidates should apply online by September 15th.
Vacancy Details:
1. Officer: 56 Posts.
2. Manager: 117 Posts.
3. Senior Manager: 33 Posts.
4. Chief Manager: 07 Posts.
Total Number of Posts: 213.
Disciplines: Information Technology, Raj Bhasha, Human Resource, Software Developer, Cyber Security, Accounts, Forex, Public Relation and Publicity, Corporate, IS Auditor, Cyber Forensics, Web Developer, SQL Developer, Chartered Accountant, Law etc.
Eligibility: Following the post, Degree, BE, BTech, MCA, PG, ICWA, CFA, FRM, CIIB, PGDBA, PGDBA, PGDBM should be passed along with work experience.
Pay Scale: Per officer per month Rs.48,480-85,920. Manager Rs.64,820-93,960. Senior Manager Rs.85,920-1,05,280. The Chief Manager will have Rs.1,02300-1,20940.
Selection Process: Based on Educational Qualification, Written Test, Interview, Certificate Verification, Medical Test etc.
Application Fee: For General/EWS / OBC category Rs.850. 100 for SC, ST and Disabled candidates.
Last date for online application, application amendment: 15-09-2024.
Highlights:
- An announcement has been made to fill up the vacancies of specialist officer in lateral recruitment system in PSB departments across the country.
- Eligible candidates should apply online by September 15th.
PSB Specialist: పంజాబ్ & సింధ్ బ్యాంకులో 213 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్… దేశ వ్యాప్తంగా పీఎస్‌బీ శాఖల్లో లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. ఆఫీసర్: 56 పోస్టులు.
2. మేనేజర్: 117 పోస్టులు.
3. సీనియర్ మేనేజర్: 33 పోస్టులు.
4. చీఫ్ మేనేజర్: 07 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 213.
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్‌భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్‌క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైనవి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు ఆఫీసర్‌కు రూ.48,480- 85,920. మేనేజర్‌కు రూ.64,820- 93,960. సీనియర్ మేనేజర్‌కు రూ.85,920- 1,05,280. చీఫ్ మేనేజర్‌కు రూ.1,02300- 1,20940 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు, దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 15-09-2024.
ముఖ్యాంశాలు:
- దేశ వ్యాప్తంగా పీఎస్‌బీ శాఖల్లో లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS