Prasar Bharti: Technical Assistant Posts in Prasar Bharti
Prasar Bharti (Prasar Bharati) in New Delhi. Doordarshan News Department, Doordarshan Center is inviting applications for filling up the vacant posts of Technical Assistant on contract basis.
Details:
Technical Assistant (70)
Eligibility: Following the post one should have Diploma/ Degree (Radio/ Telecommunication/ Electrical/IT/ Electronics / Electronics and Communication) pass along with work experience. Apprenticeship in Akashavani and Doordarshan will be preferred.
Age Limit: Do not exceed 35 years.
Salary: Rs.40,000 per month.
Work Places: Doordarshan News Department, Doordarshan Kendra (Delhi)
Selection Process: Based on Written Test, Interview etc.
Application Procedure: Interested candidates should apply within 15 days of notification.
Notification Date: 29-08-2024.
Prasar Bharati: ప్రసార భారతిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
న్యూదిల్లీలోని ప్రసార భారతి (Prasar Bharati).. దూరదర్శన్ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ (70)
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/ డిగ్రీ (రేడియో/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆకాశవాణి, దూరదర్శన్‌లో అప్రెంటిస్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000.
పని ప్రదేశాలు: దూరదర్శన్ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రం (దిల్లీ)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 29-08-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS