PGCIL: Officer Trainee in Power Grid
Power Grid Corporation of India Limited (Power Grid), Delhi. Applications are invited for filling up the vacant posts of Officer Trainee.
Post Name-No.of Posts:
Officer Trainee (09).
Eligibility: Should have passed LLB with at least 60 percent marks following the post along with work experience. Clot score is mandatory.
Salary: Rs.40,000 per month.
Age Limit: Not to exceed 28 years. There is a relaxation of three years for OBCs, five years for SCs and ten years for disabled persons.
Application Fee: Rs.500; SC/ST/PWBD/Ex-Servicemen candidates are exempted from the fee.
Selection Process: Based on Scrutiny of Certificates, Behavioral Assessment, Group Discussion, Medical Test, Interview, Clot Score etc.
Important dates.
- Online Application Start Date: 07-11-2024.
- Last Date of Application: 27-11-2024.
PGCIL: పవర్‌గ్రిడ్‌లో ఆఫీసర్ ట్రెయినీ
దిల్లీలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్‌గ్రిడ్).. ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు:
ఆఫీసర్ ట్రెయినీ (09)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. క్లాట్ స్కోరు తప్పనిసరి.
జీతం: నెలకు రూ.40,000.
వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుది.
ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, క్లాట్ స్కోరు తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-11-2024.
- దరఖాస్తు చివరి తేదీ: 27-11-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS