NTPC: 250 Deputy Menager Jobs in NTPC
National Thermal Power Corporation (NTPC), the country's largest power generation company, is New Delhi. Applications are invited for filling up 250 Deputy Manager vacancies in other departments. Interested candidates can apply by September 28.
Post-Listency Details:
Deputy Manager - 250
Departments: Electrical, Mechanical, Mechanical, C&I, Civil.
Eligibility: Must have BE/B.Tech pass in relevant discipline along with work experience.
Salary: Rs.70,000 per month - two lakhs.
Maximum Age Limit: 40 years.
Application Procedure: Through Online.
Application Start Date: 14-09-2024.
Application Last Date: 28-09-2024.
Highlights:
- Recruitment of 250 Deputy Menager Jobs in NTPC.
- Must have BE/B.Tech pass in relevant discipline along with work experience.
- Application deadline is September 28.
NTPC: ఎన్‌టీపీసీలో 250 డిప్యూటీ మెనేజర్ ఉద్యోగాలు
దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), న్యూ దిల్లీ.. తదితర విభాగాల్లో 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 28 లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టు- ఖాళీల వివరాలు:
డిప్యూటీ మేనేజర్- 250
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000 - రెండు లక్షలు.
గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-09-2024.
దరఖాస్తు చివరి తేదీ: 28-09-2024.
ముఖ్యాంశాలు:
- ఎన్‌టీపీసీలో 250 డిప్యూటీ మెనేజర్ ఉద్యోగాల భర్తీ.
- సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- దరఖాస్తు గడువు సెప్టెంబరు 28.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS