NSC Limited: Translator Jobs in National Seeds Corporation Limited.
National Seeds Corporation Limited (NSC Limited) of the Ministry of Agriculture and Farmers Welfare, Delhi. Applications are invited for filling up the vacant posts on direct basis.
Post Name-Listences:
Translator-Grade 4 (Official Language): 06
Eligibility: Following the post one should have Diploma, Master's Degree (English / Hindi) pass in the relevant discipline along with work experience.
Salary: Rs.22,000 per month - Rs.77,000.
Age Limit: Not to exceed 30 years.
Application Procedure: Through Online.
Application Fee: Rs.500; SC/ST/PWBD/X Service Men candidates are exempted from the fee.
Work Places: New Delhi, Lakh Navoo, Jaipur, Patna, Secunderabad.
Selection Process: Based on Computer Based Test, Merit Score, Scrutiny of Certificates etc.
Important Dates:
- Application Start Date: 04-09-2024.
- Application Last Date: 30-09-2024.
NSC Limited: నేషనల్ సీడ్స్‌లో ట్రాన్స్‌లేటర్ ఖాళీలు
దిల్లీలోని వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సీ లిమిటెడ్).. డెరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
ట్రాన్స్‌లేటర్-గ్రేడ్ 4 (ఆఫిషియల్ లాంగ్వేజ్): 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్ డిగ్రీ (ఇంగ్లిష్/ హిందీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.22,000- రూ.77,000.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
పని ప్రదేశాలు: న్యూదిల్లీ, లఖ్‌నవూ, జైపుర్, పట్నా, సికింద్రాబాద్.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 04-09-2024.
- దరఖాస్తు చివరి తేదీ: 30-09-2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS