NIEPMD: Teaching Vacancies in NIEPMD.
National Institute for Empowerment of Persons with Multiple Disabilities (Divyang Jan ), Chennai.Applications are invited for filling up the following teaching vacancies on contract basis.
Details:
Posts-No.Of.Posts:
Professor (Consultant )- 05.
Associate Professor (Consultant )- 08.
Total Number of Posts: 13.
Departments: Physiotherapy, Occupational Therapy, Special Education, Physiotherapy, Medical Science - Material and Development, Special Education (.
Eligibility: Following the post one should have PG, PhD pass in the relevant discipline along with work experience.
Salary: Rs.80,000 per professor post per month, Rs.78,000 for associate professor posts.
Age Limit: Not to exceed 56 years.
Last Date of Application: Applications should be sent online within 21 days of notification.
Date of Application: 29-08-2024.
Application Fee: Rs.590. SC/ST/Divyang and women candidates are exempted from the fee.
Highlights:
- Teaching Vacancies in Chennai NIEPMD.
- Applications should be sent online within 21 days of notification.
NIEPMD: ఎన్‌ఐఈపీఎండీలో టీచింగ్ ఖాళీలు
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్‌జన్)..ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టులు- ఖాళీలు:
ప్రొఫెసర్ (కన్సల్టెంట్)- 05.
అసోసియేట్ ప్రొఫెసర్ (కన్సల్టెంట్)- 08.
మొత్తం పోస్టుల సంఖ్య: 13.
విభాగాలు: ఫిజియోథెరఫి, అక్యుపేషనల్ థెరఫి, స్పెషల్ ఎడ్యుకేషన్, ఫిజియోథెరఫి, మెడికల్ సైన్స్-మెటీరియల్ అండ్ డెవెలప్‌మెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.80,000, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.78,000.
వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపించాలి.
దరఖాస్తు వెలువడిన తేదీ: 29-08-2024.
దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ముఖ్యాంశాలు:
- చెన్నై ఎన్‌ఐఈపీఎండీలో టీచింగ్ ఖాళీలు.
- నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపించాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS