NIACL: 170 Administrative Officer Posts in New India Assurance Company
New India Assurance Company Limited (NIACL) is a public sector company headquartered in Mumbai. It has released a job advertisement regarding the recruitment of Administrative Officer (Scale-1) posts in NIACL departments across the country. Eligible candidates can apply online from September 10 to 29th.
Vacancy Details:
Administrative Officer (Scale-I Cadre ): 170 Posts (SC-25, ST-12, OBC-45, EWS - 17, UR - 71)
Specialization:
1. Generalists : 120 posts
2. Accounts : 50 Posts
Eligibility: Any Degree/PG for Generalists category; Chartered Accountant (ICAI)/ Cost and Management Accountant, any Degree/PG or MBA Finance/PGDM Finance/M.Com should have passed in Accounts category.
Age Limit: Should be between 21 to 30 years by 01-09-2024. There is relaxation of five years for SC/STs, three years for OBCs and ten years for disabled persons.
Pay Scale: From Rs.50,925 to Rs.96,765 per month.
Selection Process: Based on Prelims, Mains, Interview, Document Verification, Medical Examination.
Phase-1 Preliminary Examination Subjects (Objective Type): English Language (30 Marks), Reasoning Ability (35 Marks), Quantitative Aptitude (35 Marks). Total marks-100.
Question Paper Medium: English/Hindi. Time is 60 minutes.
Application Fee: Rs.850 for General/OBC/EWS candidates; Rs.100 for SC/ST/Divyang candidates.
Important dates.
Start of Online Applications: 10-09-2024.
Last date for online application: 29-09-2024.
Phase -I Online Test (Objective) Date: 13-10-2024.
Phase-II Online Exam (Objective, Descriptive) Date: 17-11-2024.
Highlights:
- NIACL has released a job advertisement regarding filling up the posts of Administrative Officer.
- Eligible candidates can apply online from September 10 to 29th.
NIACL: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.
ముంబయిలోని ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL)... దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 10 నుంచి 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I కేడర్): 170 పోస్టులు (ఎస్సీ- 25, ఎస్టీ- 12, ఓబీసీ- 45, ఈడబ్ల్యూఎస్- 17, యూఆర్- 71)
స్పెషలైజేషన్:
1. జనరలిస్ట్స్: 120 పోస్టులు.
2. అకౌంట్స్: 50 పోస్టులు.
అర్హత: జనరలిస్ట్స్ కేటగిరీకి ఏదైనా డిగ్రీ/ పీజీ; అకౌంట్స్ కేటగిరీకి చార్టర్డ్ అకౌంటెంట్ (ఐసీఏఐ)/ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్, ఏదైనా డిగ్రీ/ పీజీ లేదా ఎంబీఏ ఫైనాన్స్/ పీజీడీఎం ఫైనాన్స్/ ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-09-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగుకలు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.50,925 నుంచి రూ.96,765 వరకు.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఫేజ్-1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సబ్జెక్టులు (ఆబ్జెక్టివ్ టైప్): ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు). మొత్తం మార్కులు- 100.
ప్రశ్నపత్రం మాధ్యమం: ఆంగ్లం/ హిందీ. సమయం 60 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024.
ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్) తేదీ: 13-10-2024.
ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) తేదీ: 17-11-2024.
ముఖ్యాంశాలు:
- ఎన్‌ఐఏసీఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
- అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 10 నుంచి 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS