NABARD: 108 Office Attendant - Group C Jobs in NABARD
National Bank for Agriculture and Rural Development NABARD (NABARD), Mumbai invites applications for the vacancies of 108 Office Attendant - Group C-2024.
Post Details :
Office Attendant - Group C: 108 Posts.
Eligibility: Must have passed Class X.
Salary: Rs.35,000 per month.
Age Limit: Do not exceed 18-30 years.
Start of Online Application: 02-10-2024.
Online Application Deadline: 21-10-2024.
Announcement regarding vacancies, educational qualification, application fee, selection process, complete notification can be found on the official website on October 2nd.
Highlights:
- Notification for 108 Office Attendant - Group C Job Vacancies in NABARD.
- Should have tenth standard education.
- Application Deadline: October 21.
NABARD: నాబార్డ్‌లో 108 ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి ఉద్యోగాలు
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డ్) 108 ఆఫీస్ అటెండెంట్ - గ్రూప్ సి- 2024 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు :
ఆఫీస్ అటెండెంట్ - గ్రూప్ సి: 108 పోస్టులు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000.
వయోపరిమితి: 18-30 ఏళ్లు మించరాదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు: 21-10-2024.
పోస్టుల ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు ఫీజు, ఎంపిక ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రకటన అక్టోబరు 2న అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ముఖ్యాంశాలు:
- నాబార్డ్‌లో 108 ఆఫీస్ అటెండెంట్- గ్రూప్ సి ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- పదో తరగతి విద్యార్హత ఉండాలి.
- దరఖాస్తు గడువు: అక్టోబరు 21.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS